"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{వికీకరణ}}
{{వర్గీకరణ}}
'''పెమ్మసాని కమ్మ నాయకులు''' ముందు బెల్లంకొండ కోట పాలకులుగా ఆ పిమ్మట గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన [[గండికోట యుద్ధం]]తో వీరి రాజ్యం పతనం అయింది.
 
ముఖ్యముగా [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] కాలములో [[గండికోట]] పాలకులుగా ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]]కు చెందిన ముసునూర్ల గోత్రీకులు.
33

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2569978" నుండి వెలికితీశారు