"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పెమ్మసాని వంశమునకు యశః కీర్తులు సాధించినవాడు తిమ్మా నాయకుడు. ప్రౌఢ దేవరాయలవద్ద (రెండవ దేవరాయ; 1420-1448) సేనాధిపతిగా [[గుల్బర్గా]] [[యుద్ధం|యుద్ధము]]<nowiki/>లో అహమ్మదు షాను వోడించి యాడకి పరగణాను 1422 లో బహుమతిగా పొందెను. క్రమముగా [[గుత్తి]] మరియు [[గండికోట]]<nowiki/>లను కూడా తన ఆధీనములోనికి తెచ్చుకొనెను. గండికోటను శత్రుదుర్భేద్యమగు కోటగా బలపరిచెను. తిమ్మా నాయకుని ప్రాభవము [[కృష్ణా నది]] నుండి [[అనంతపురము]]వరకు వ్యాపించెను. ఈతని సంవత్సర ఆదాయము ఇరువది ఇదు లక్షలు కాగా తొమ్మిది లక్షలు [[విజయనగరం|విజయనగర]] రాజునకు కప్పముగా చెల్లించుచుండెను. నాణెములు వీరభద్రుని బొమ్మతో ముద్రించెను. పెక్కు సంవత్సరములు పరిపాలించి పలు దేవాలయములు, చెరువులు, ఆరామములు కట్టించెను. ఈతని తరువాత [[కొడుకు]] వీరతిమ్మా నాయకుడు రాజ్యము చెసెను.
 
==రామలింగ నాయుడునాయకుడు==
వీరతిమ్మానాయునికివీరతిమ్మా నాయకునికి చెన్నప్పయను [[కొడుకు|కుమారుడు]] గలడు. చెన్నప్పకు రామలింగ మరియు పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులు గలరు. వీరిలో రామలింగ నాయుడునాయకుడు మహాయోధునిగా బహుళ పేరుప్రఖ్యాతులు సంపాదించెను. రామలింగ గండికోటను 1509 నుండి 1530 వరకు పాలించెను. ఈతనివద్ద మహాయోధులగు 80,000 [[సైనికులు]] గలరు. [[విజయనగరము]]<nowiki/>లో బస చేయుటకు 1430 కుంటల స్థలము గలదు. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]]<nowiki/>కు సామంతునిగా, యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, [[గోల్కొండ]] మరియు అహమ్మదునగరు సేనలపై ఒకేమారి విజయము సాధించి కృష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యెను. [[రాయచూరి యుద్ధము]]లో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలెను. పెమ్మసాని నరసింహనాయుడునరసింహ నాయకుడు రాయచూరి యుద్ధములో తన అన్నకొడుకైన రామలింగ నాయునినాయకుని పరాక్రమాలను కొనియాడుతూ ఒక చాటు పద్యములో "ముగ్గురు వజీరులను ముక్కపరిచె" అని చెప్పెనని [[రాయవాచకము]] ఉటంకిస్తున్నది.<ref>[http://books.google.com/books?id=nLYPejP-iE8C&pg=PA204&dq=gandikota+battle&lr=&client=firefox-a&sig=ACfU3U2bgZGCj0uDPl7vOWKSx1GffI6G_g Tidings of the king By Phillip B. Wagoner పేజీ.204]</ref> రామలింగ [[అనంతపూరు]] మండలములో పలు [[దేవాలయం|దేవాలయము]]<nowiki/>లు కట్టించెను.
 
రామలింగనాయునిరామలింగ నాయకుని తమ్ముడు పెద్దతిమ్మానాయుడుపెద్దతిమ్మా నాయకుడు కూడా మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యెను.
 
==రెండవ తిమ్మా నాయుడు==
33

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2569992" నుండి వెలికితీశారు