జ్యోతీరావ్ ఫులే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 2409:4070:208F:C133:1507:BD6B:B58E:3B7F (చర్చ) చేసిన మార్పులను 2405:204:611E:8E25:4693:22C6:1BAA:A2B8 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 36:
}}
 
'''[[జ్యోతీరావ్ ఫులే]]''' లేదా '''జ్యోతీబా గోవిందరావ్ ఫులే''' (ఆంగ్లం : '''.''' . (జననం [[ఏప్రిల్ 11]], [[1827]] - మరణం [[నవంబరు 28]], [[1890]]), మహారాష్ర్టకు చెందిన సంఘ సంస్కర్త. థామస్ పెయిన్ రాసిన 'రైట్స్ ఆఫ్ మాన్' ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఇతడు [[స్త్రీ|స్త్రీల]]<nowiki/>కు [[విద్య]] నిషేధమని ప్రవచించిన [[మనుస్మృతి]]ని తిరస్కరించాడు. మానసిక [[బానిసత్వం]] నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. 'ప్రీaస్ట్ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోస్జ్' అనే గ్రంథాన్ని సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు. 1872లో గులాంగిరి అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఈయన స్థాపించిన సంస్థ - [[సత్య శోధక్ సమాజ్|సత్య శోధక్ సమాజ్]]
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/జ్యోతీరావ్_ఫులే" నుండి వెలికితీశారు