కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Prakasam mandals outline27.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొరిసపాడు|villages=10|area_total=|population_total=43844|population_male=22074|population_female=21770|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=64.16|literacy_male=75.37|literacy_female=52.89|pincodepin code = 523212}}
{{Infobox Settlement/sandbox|
‎|name = కొరిశపాడు
పంక్తి 40:
|subdivision_name2 = కొరిశపాడు
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 93:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 523 212523212
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 101:
|footnotes =
}}
 
'''కొరిశపాడు''' [[ప్రకాశం జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[ఒంగోలు]] నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1092 ఇళ్లతో, 4009 జనాభాతో 1002 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2012, ఆడవారి సంఖ్య 1997. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1718 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 124. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 591008<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 523212.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
 
 
 
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మేదరమెట్లలోను, ఇంజనీరింగ్ కళాశాల ఏడుగుండ్లపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల దొడ్డవరప్పాడులోనూ ఉన్నాయి.
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మేదరమెట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[ఒంగోలు]] లోనూ ఉన్నాయి.
 
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
కొరిశపాడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
 
సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
Line 125 ⟶ 122:
గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
 
== పారిశుధ్యం ==
 
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
Line 133 ⟶ 130:
కొరిశపాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.
ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
Line 149 ⟶ 144:
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== భూమి వినియోగం ==
కొరిశపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
 
 
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 184 హెక్టార్లు
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 16 హెక్టార్లు
Line 159 ⟶ 153:
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 31 హెక్టార్లు
* సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 15 హెక్టార్లు
 
* నికరంగా విత్తిన భూమి: 622 హెక్టార్లు
* నీటి సౌకర్యం లేని భూమి: 546 హెక్టార్లు
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 90 హెక్టార్లు
 
==నీటిపారుదల సౌకర్యాలు==
 
కొరిశపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
 
* బావులు/బోరు బావులు: 90 హెక్టార్లు
 
 
 
 
== ఉత్పత్తి==
కొరిశపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
===ప్రధాన పంటలు===
[[కంది]], [[పెసర]], [[శనగ]]
Line 190 ⟶ 181:
జిల్లా పరిషత్తు ఉన్నత [[పాఠశాల]].
==గ్రామములో మౌలిక వసతులు==
 
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
'''ఊరచెరువు ''':- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ [[చెరువు]]<nowiki/>లో పూడికతీత పనులు 2015,మే/జూన్ నెలలలో నిర్వహించారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని [[రైతులు]] సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [7]
Line 220 ⟶ 212:
===శ్రీ దండు రామకృష్ణారెడ్డి===
వీరు "అఖిల భారత కృషి పండిట్" [[పురస్కారములు|పురస్కార]] గ్రహీత. 20 సం. అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇంకా అఖిల భారత పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు, మొదలగు అనేక పదవులు వీరిని వరించినవి. వీరు 1950 నుండి 1974 వరకూ కొరిశపాడు పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. మండల కార్యాలయాలు [[రహదారి]]<nowiki/>కి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో, రహదారి సమీపంలోని పొలాల రైతులకు తన పొలాలనిచ్చి, కార్యాలయాలనన్నిటినీ ఒకే చోట తన స్వంతఖర్చుతో నిర్మించారు. 1964,ఏప్రిల్-17న ఈ [[కార్యాలయము|కార్యాలయ]] సముదాయాన్ని అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ [[కాసు బ్రహ్మానందరెడ్డి]] ప్రారంభించారు. గ్రామానికి పశువైద్యశాల, ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, [[గ్రంథాలయం]], పార్కు, ఆడిటోరియం, మురుగు కాలువలు నిర్మించి, కొరిశపాడుని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దినారు. మొదట వంద ఎకరాల భూమి ఉన్న ఈ ఆసామీ, చనిపోయేనాటికి తన భార్యకు మిగిల్చింది ఒక ఎకరం భూమి మంత్రమే. మండల కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. [2]
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామ సమీపంలో ఒక సీసం గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ సిలికా ఇసుక ద్వారా గ్లాస్ తయారు చేసెదరు.
Line 247 ⟶ 240:
*[[మాలెంపాటివారిపాలెం]]
*[[కృష్ణంరాజువారిపాలెం]]
:
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కొరిశపాడు" నుండి వెలికితీశారు