కంభం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 257:
*నిట్టూరి సుబ్బారావు కంభం పట్టణానికి చెందిన శ్రీ నిట్టూరి సుబ్బారావు, 2014,డిసెంబరు-22వ తేదీన, విశాఖపట్నంలోని కళా భారతిలో నిర్వాహకులనుండి, "ఆంధ్రరత్నం" బిరుదును అందుకున్నారు. వీరు సంగీతాభివృద్ధికి విశేషకృషి చేస్తున్నారు. [7]
#కంభం పట్టణానికి చెందిన కొంతమంది జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కవులు, శాస్త్రవేత్తలు అక్కడ జన్మించినట్టు తెలిసింది. వారిలో ముఖ్యులు త్యాగరాజస్వామి తాత గిరిరాజ కవి , పరవస్తు వెంకయ్యసూరి (శచీదేవి కావ్యరచయిత), చలువాది వెంకట సుబ్రమణ్యం (రసాయనిక శాస్త్రవేత్త) మొదలైనవారు ఆ జాబితాలో ఉన్నారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన [[శ్యామశాస్త్రి]], ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఇక్కడి వారేనని తెలిసింది.
*[[పూల సుబ్బయ్య]] వీరు కంభంలో జన్మించారు. 1952లో కంభం పంచాయతీకి వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయినారు. అప్పుడు మార్కాపురానికి మకాం మార్చి, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తిరిగి ఆరు సంవత్సరాల తరువాత, రాజకీయాలలోకి వచ్చి, యర్రగొండపాలెం శాసనసభకు సి.పి.ఐ.అభ్యర్థిగా పోటీచేసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అదే స్థానంలో 1967 లోనూ, 1978లోనూ, [[మార్కాపురం]] నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. వరుస కరువు కాటకాలతో కుదేలవుచున్న అన్నదాతల చింతలు తీర్చేటందుకు, వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే పరిష్కారమని తలచి, ప్రజా పొరాటాల ద్వారా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసారు . ఫలితంగా మూడు జిల్లాల వరదాయిని, "వెలుగొండ ప్రాజక్టు" నిర్మాణానికి అడుగులు పడినవి. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం, ఈ జలాశయానికి "పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు" అని నామకరణం చేసింది. [2]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కంభం" నుండి వెలికితీశారు