టంగుటూరు (ప్రకాశం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
'''టంగుటూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 274., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
టంగుటూరు జిల్లాకేంద్రమైన ఒంగోలుకు 20 కి.మీ. దూరంలో ఉంది. ఇది మద్రాసు - కలకత్తా జాతీయ రహదారిపై ఉంది.
Line 111 ⟶ 109:
===సమీప పట్టణాలు===
సంతనూతలపాడు 8.8 కి.మీ, కొండపి 9.5 కి.మీ, ఒంగోలు 13 కి.మీ, చీమకుర్తి 15 కి.మీ.
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
#ఆంధ్రా బ్యాంక్.
#భారతీయ స్టేట్ బ్యాంకు. ఫోన్ నం.08592/242578., సెల్=9908524923.
===శ్రీ మణికంఠ తత్సంగ సొసైటీ, వృద్ధాశ్రమము===
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శ్రీ బెల్లం జయంత్ బాబు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామంలో ప్రధాన పంటలు==
టంగుటూరు పొగాకు పంటకు ప్రసిద్ధి.
Line 128 ⟶ 124:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
శ్రీ పోతుల చెంచయ్య 1960-70 మధ్య, ఈ గ్రామ పంచాయతీ [[సర్పంచి]]గా రెండు సార్లు పనిచేశారు. వీరు 1974-74 మధ్య, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు. వీరి కుమారుడు శ్రీ పోతుల రామారావు, 1997లో [[టంగుటూరు]] పంచాయతీ సర్పంచిగా పనిచేశారు. 2004లో కొండపి శాసనసభ్యులుగా గెలుపొందినారు. [2]
 
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 26,278.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 13,142, మహిళల సంఖ్య 13,136, గ్రామంలో నివాస గృహాలు 6,507 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,760 హెక్టారులు.