వడ్డెర చండీదాస్: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: +వర్గం
+వడ్డెర చండీదాస్ వ్యాసం ఇక్కడ విలీనం
పంక్తి 1:
{{విస్తరణ}}
'''వడ్డెర చండీదాసు''' (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఈయన అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రమణ్యేశ్వరరావు (సి.ఎస్.రావు) <ref>(సరి చూడాలి)* http://www.bhaavana.net/telusa/aug-dec97/0001.html</ref>. ఈయన కలంపేరులో వడ్డెరను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజలనుండి, చండీదాస్ అన్న పేరును ఒక బెంగాళీ రచయితనుండి స్వీకరించాడని కథనం. ఫిలాసఫీ విభాగంలో అధ్యాపకుడు. ఈయన నవలలో హిమజ్వాల, అనుక్షణికమ్, చీకట్లోంచి చీకటిలోకి ప్రముఖమైనవి. చైతన్య స్రవతి కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి.
 
'''వడ్డెర చండీదాసు''' (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఈయన అసలు పేరు డాక్టర్ సి.ఎస్.రావు <ref>(సరి చూడాలి)* http://www.bhaavana.net/telusa/aug-dec97/0001.html Recently I have reread a novel by Vaddera Chandidas (whose real name, I
heard, is Dr. C.S. Rao; used to be on the faculuty of Philosophy at SV
University and then moved to Osmania?), "anu kshaNikam", a remarkable
experiment in Telugu literature. Even for those acquainted with his
"Hima jwAla" that appeared as a serial in Andhra Jyothi in early '70's,
this work can be a shocker. It is the story of a large number of
students at Osmania University during the period of Emergency, written
almost like a diary, and it is the most authentic of such works I have
seen either in Telugu or English (of course I do not know of anything
that even comes close to it in Telugu where as a recent work in English
by Rohinton Mistri, "A fine balance", tried to depict the fate of four
characters in Bombay during the Emergency period; while well-written, I
found its tone highly pessimistic - everything goes wrong to every
character). </ref>. ఫిలాసఫీ విభాగంలో అధ్యాపకుడు.
 
 
==నవలలు==
Line 29 ⟶ 14:
[[ఆంధ్రజ్యోతి]] వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది.
 
చండీదాస్ [[2005]], [[జనవరి 30]]న విజయవాడలోని నాగార్జున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.<ref>[http://thatstelugu.oneindia.in/news/2005/01/30/chandidas.html దట్స్ తెలుగు న్యూస్లో వడ్డెర చండీదాస్ మరణవార్త]</ref>
 
==వనరులు, ==
* http://www.avkf.org/BookLink/book_link_index.php
 
Line 37 ⟶ 23:
 
[[వర్గం:తెలుగు నవలా రచయితలు]]
[[వర్గం:2005 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/వడ్డెర_చండీదాస్" నుండి వెలికితీశారు