హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 615:
రైల్వేకు చెందిన వర్క్‌షాపులు, కార్యాలయాలు, వసతిగృహాలు మధ్యన వెలిసిందే [[మెట్టుగూడ]] డివిజన్‌.డివిజన్‌ పరిధిలో విజయపురి కాలనీ, కేశవనగర్‌ కాలనీలున్నాయి. ఈ ప్రాంతంలో ఆంగ్లో ఇండియన్లు ఎక్కువ.
 
==[[అడ్డగుట్ట]] ==
అడ్డాకూలీలు అభివృద్ధి చేసుకున్నప్ర్రాంతం అడ్డగుట్ట.అతిపెద్ద మురికివాడ.ఎత్త్తెన గుట్టలపై కూడా చిన్న ఇళ్లను నిర్మించుకొని వాటి పైకి చేరుకొనేందుకు మెట్లతో మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు.దీని పరిధిలోని కాలనీలు:తుకారాంగేట్‌, నందానగర్‌, బుద్ధానగర్‌, సాయినగర్‌.గుడిసెవాసులందరికీ పట్టాలను ఇప్పించి అప్పటి న్యాయవాది జి.ఎం.అంజయ్య ఈ బస్తీ ఆవిర్భావానికి కృషి చేశారు.ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా తెదేపా గతంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రూ. రెండు కిలో బియ్యం పథకాన్ని అడ్డగుట్ట నుంచే ప్రారంభించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి యువశక్తి పథకాన్ని అడ్డగుట్ట నుంచే ప్రారంభించారు.వర్షాలకు అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్‌, లోహియానగర్‌, వడ్డెరబస్తీ, మాంగరోడిబస్తీలు జలమయం అవుతాయి.మెగా రిజర్వాయర్‌ నిర్మాణం పనులు సాగుతున్నాయి.
== మారేడుపల్లి ==
ఈ ప్రాంతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. డివిజన్‌ పరిధిలోని కాలనీలు...:నెహ్రూ నగర్‌, టీచర్స్‌ కాలనీ, [[మారేడుపల్లి, హైదరాబాదు|మారేడుపల్లి]], తాతాచారి కాంపౌండ్‌, సుభాష్‌ రోడ్‌, సెకెండ్‌ బజార్‌, శివాజీనగర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు యశోదా, కేర్‌, విజయ హెల్త్‌కేర్‌, షెనాయ్‌, బసంత్‌ సహానీ, సికింద్రాబాద్‌ నర్సింగ్‌ హోం, సలూజ నర్సింగ్‌ హోం సికింద్రాబాద్‌కు సంబంధించిన మున్సిపల్‌ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం, సర్కిల్‌, జలమండలి, కంటోన్మెంట్‌ బోర్డు, డి.సి.పి, సికింద్రాబాద్‌ కోర్టు
 
==[[దిల్ షుక్ నగర్]]==
ఒకప్పుడు దిల్ షుక్ నగర్ నగర శివారు ప్రాంతం: 1965 ప్రాంతంలో దిల్ సుక్ రాం అనే వ్వక్తి ఇక్కడ వున్న తన భూములను ఇళ్ల స్థలాల ప్లాట్లుగా వేసి దానికి దిల్ సుక్ నగర్ అని పేరు పెట్టి అమ్మాడు. ఆ తర్వాత అతని పేరుతోనే ఇది స్థిర పడి పోయింది. ప్రస్తుతం ఇదొక అతి పెద్ద వ్వాపార కేంద్రం, మరియు విద్యాలయాలకు కూడా ఇది ముఖ్య కేంద్రం.
== బేగం బజార్ ==
పంక్తి 655:
* [[హైదరాబాదు చరిత్ర]]
* [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]]
* హైదరాబాదులో ప్రదేశాలు
* [[హైదరాబాదు జిల్లా]]
* [[హైదరాబాదు సంస్కృతి]]
Line 674 ⟶ 673:
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
 
==బయటి లింకులు==
 
{{commons|Category:Hyderabad|హైదరాబాదు}}
* http://nird.ap.nic.in/ranga_reddy.html