గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: +{{Authority control}}
Added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 38:
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''[[గరిమెళ్ళ సత్యనారాయణ]]''' ([[జూలై 14]], [[1893]] - [[డిసెంబర్ 18]], [[1952]]) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన '''' మా కొద్దీ తెల్ల దొరతనం .... "''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య [[ఉద్యమం]]<nowiki/>లోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
 
ఆయన రచించి పాడిన ప్రసిద్ధ గేయం
 
మాకొద్దీ తెల్లదొరతనము -గరిమెళ్ళ సత్యనారాయణ
 
మాకొద్దీ తెల్లదొరతనము
దేవా
 
( మాకొద్దీ: 3 )
 
మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
పందెమ్దీ దీపాలు
పండుకున్నవి కానీ
పట్టెడన్నం లోపమండీ
నోట మట్టీ కొట్టి పోతాడండీ
ఆడీ కుక్కలపై పోరాడీ
కూడూ తినమంటాడూ
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
మనమూ కోసం వాడు
దారీ చేసుకోనీ
కల్లు సారాయమ్ముతాడు 2
వాడు మూటా ముల్లే
దోచి నాడు
తాగి తల్లె పుస్తెలు తెంపి నాడు
మా కళ్ళా దుమ్మేసాడు
కాటికి దరి చేసాడు
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
కోర్టూలంటీ పెట్టి
పార్టీలు సృష్టించి
సేవాభావం చంపినాడు 2
 
ద్రవ్య దాహము కనిపెంచినాడు
చెడ్డ ఊహలు కనిపెంచినాడు
మా ఆహారమునిపించి
ఆహా అనిపించాడు
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
గాంధీ టోపీ తెచ్చి
పాఠశాల లోకి
రావద్దు రావద్దంటాడు 2
టోపి తీసేసీ కొనసాగతాడు
 
రాజ్యా ద్రోహమంటా
రాజ్యంలో ఉందంట 2
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
బాబూ
మాకొద్దీ తెల్లదొరతనము
 
==తొలి జీవితం==