ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
{{వికీకరణ}}
'''[[ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్]]''' లేదా '''ఎ.టి.ఎం''' అనేది ఒక [[ఎలక్ట్రానిక్]] [[టెలీకమ్యూనికేషన్స్]] పరికరం, ఇది క్యాషియర్, గుమస్తా లేదా బ్యాంకు టెల్లర్ అవసరం లేకుండానే ఆర్థిక సంస్థ యొక్క వినియోగదారులు ఆర్థిక [[లావాదేవీలు]] చేసుకోనేందుకు అనుమతిస్తుంది. దీనిని ఇంకా ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ లేదా లేదా ఆటోమాటిక్ టెల్లర్ మెషీన్ (ATM, అమెరికన్ ఆస్ట్రేలియన్, సింగపూర్, మరియు హిబెర్నో ఇంగ్లీష్) ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మెషీన్ (ABM, కెనడియన్ ఇంగ్లీష్), క్యాష్ మెషిన్, క్యాష్ పాయింట్, క్యాష్ లైన్ లేదా వాడుకభాషలో హోల్ ఇన్ ద వాల్ ([[బ్రిటిషు|బ్రిటిష్]], [[దక్షిణ ఆఫ్రికా]], [[శ్రీలంక]] ఇంగ్లీష్) అని అంటారు. అత్యధిక ఆధునిక ఎ.టి.ఎంలు వినియోగదారులను ఎ.టి.ఎం కార్డుల ద్వారా గుర్తిస్తాయి. ఎ.టి.ఎం, ఎ.టి.ఎం కార్డును గుర్తించేందుకు ఎ.టి.ఎం5లో ఎ.టి.ఎం కార్డును ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. ఈ కార్డు అయస్కాంత పట్టీతో ఉన్న ప్లాస్టిక్ కార్డ్ లేదా యునిక్యూ కార్డ్ నెంబర్ ను కలిగి చిప్ తో ఉన్న ప్లాస్టిక్ స్మార్ట్ కార్డు. ఈ కార్డుపై గడువు తేది లేదా CVVC (CVV) వంటి కొంత భద్రతా [[సమాచారం]] ఉంటుంది. వినియోగదారుడు ఎ.టి.ఎం కార్డ్ ను ఉపయోగించునపుడు అది తనదే అని ధృవీకరించేందుకు తన వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను (PIN) ఎంటర్ చేస్తాడు.
ఏటీఎం అనేది ప్రతి ఒక్కరికీ ప్రయోజనంగా వుంటుంది.ఏటీఎం GPS అనేది కలిగి వుంటుంది.ఏటీఎం కలిగివున్న నంబర్స్ లో కూడా కంటికి కనబడని కెమెరా వుంటుంది.
ఏటీఎం లో డబ్బులు రోజుకు గరిష్ఠ స్థాయిలో 40,000 మాత్రమే తీసుకోగలం.ఒకవేళ ఏటీఎం కార్డ్ పోతే ఆ కార్డ్ ని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త కార్డ్ ని తీసుకోవచ్చు.
ఏటీఎం ద్వారా డబ్బు డిపాజిట్ మరియు ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు.
ఏటీఎంలు ఎక్కడైనా వుంటే గనుక ప్రతి దానికీ బ్యాంక్ దగ్గరికి పోనవసరం లేదు
 
వర్గం:ఆటోమేటెడ్ టెల్లర్ మెషన్స