లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారంతో కొత్త పేజీ
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''లింగాపూర్ మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[కొమరంభీం జిల్లా|కొమరంభీం జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇది సమీప పట్టణమైన [[ఆదిలాబాద్]] నుండి 90 కి. మీ. దూరంలో ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు లింగాపూర్, [[ఆదిలాబాదు జిల్లా]]<nowiki/>లో, [[సిర్పూర్ గ్రామీణ]] మండలంలో భాగంగా ఉండేది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా సిర్పూర్ గ్రామీణ మండలం నుండి కొన్ని గ్రామాలను విడదీసి లింగాపూర్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసారు.ఈ మండలాన్ని కొమరంభీం జిల్లాలో కలిపారు.
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==