"దస్తగిరి అచ్చుకట్ల చిన్న" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==రచనా వ్యాసంగము==
వీరు విద్యార్థిగా వున్నప్పుడే .... 'సుషమ' సాహిత్య మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తూ, పద్యాలు రాస్తూ రచనా రంగంలో ప్రవేశించారు. 1961లో ప్రతాప వెంకటయ్య శాస్త్రితో కలసి 'వర్తమానం' పద్యకావ్యం ప్రచురించారు. అప్పటినుండి సాహిత్యసేవలో భాగంగా సాహిత్యసభలునిర్వహణ, [[అష్టావధానాలు|అష్టావధానాల]]<nowiki/>లో పాల్గొనడం, సాహిత్య-ధార్మిక ఉపన్యాసాలు చేయడంలో ఆసక్తి చూపడంతో పలు సాహిత్య ప్రసంగ వ్యాసాలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి.1973లో 'నవ్య సాహితీ సమితి' (ప్రొద్దుటూరు) స్థాపించి పలు సాహిత్య కార్యక్రమాల నిర్వహణ. కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ పలువురి రచనలను నవ్య సాహితీ సమితి పక్షాన ప్రచురించి తోడ్పాటు అందించారు.
==రచనలు==
<poem>1. పద్యోపహరణము (1961)
* [[సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌]] రచించిన [https://upload.wikimedia.org/wikipedia/commons/8/8d/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B0%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.pdf అక్షర శిల్పులు] అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 59
{{మూలాలజాబితా}}
 
* [http://telugurachayita.org/details/#/5c51e0a0dcc6a442290062fb తెలుగు రచయిత. ఆర్గ్ లో దస్తగిరి అచ్చుకట్ల చిన్న పేజీ]
{{అక్షరశిల్పులు}}
 
43

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2576205" నుండి వెలికితీశారు