తులసి (2007 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== కథ ==
తులసి (వెంకటేష్) చాలా తమషా అందరిని ఆటపటిస్తు వుంటాడు.. యూరోఫ్ ట్రిఫ్ లో తనతో పాటు ప్రయానిస్తున్నాప్రయాNiస్తుnna వసుంధర (నయనతార) ప్రేమలో పడతాడు. వాళ్ళు అందరిని ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. తులసి తన ఊరు ఫ్యాక్షన్, కక్షలుతో కురుకుపోయివుంటుంది. ఆలాంటి ఊరిలో తులసి కుటుంబం కూడా ఒకరితొ (జయ ప్రకాష్ రెడ్డి) ఫ్యామిలో గోడవలలో ఉంటుంది. అదే సమయంలో పౌర ఎన్నికలలో తులసి నాన్నా (విజమ్ కుమారు) గేలుస్తాడు... ఆ గేలుపు సహించలేని తమ శత్రువులు తులసి కుటుంబానికి సంబందిన వారిని చంపాడానికి వస్తారు ఆ గోడవలలో వసుంధర తమ్ముడు (శివాజి) మరణిస్తాడు. అప్పటి నుంచి వసుంధర అలాంటి వాతావరణం అంటే భయపడుతుంటుంది...తులసి నుంచి తన కోడుకు తీసుకోని దూరంగా పోతుంది.. కాని తులసి కోడుకుని చంపాలని కోంత మంది రౌడీలు చూస్తారు... వారి నుండి తన భార్యను కోడుకు ఎలా కాపాడుకుంటాడు అలాగే తన వాళ్ళు చంపాలనుకుంటున్న వారిని ఎలా చంపుతాడు అనేది మిగతా కథ.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/తులసి_(2007_సినిమా)" నుండి వెలికితీశారు