వెలిగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 103:
==గ్రామ చరిత్ర==
==గ్రామ నామ వివరణ==
వెలిగండ్ల అనే గ్రామనామం వెలి అనే పూర్వపదం, గండ్ల అనే ఉత్తరపదాల కలయికతలో ఏర్పడింది. వీటిలో వెలి అనే పదం వర్ణ సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి30">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=30}}</ref> గండ్ల అనే పదం పర్వతసూచి. గండి-లు-అగా భాషావేత్తలు దీన్ని విడగొడ్తారు. దీనికి కొండ అని అర్థం.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=232}}</ref>'
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
"https://te.wikipedia.org/wiki/వెలిగండ్ల" నుండి వెలికితీశారు