"చిలుక" కూర్పుల మధ్య తేడాలు

447 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చిలుక జాతి గురించి
(This parrot are also used jathakam)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(చిలుక జాతి గురించి)
 
[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. [[జ్యోతిష్యం]]<nowiki/>లో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>నందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.
 
చిలుకల్లో ఏది మగదో ఏది ఆడదో చెప్పడం చాలా కష్టం.మిగితా పక్షుల్లోలాగా [https://readme5minutes.com/2019/02/parrot-information-in-telugu/ చిలుక]ను చూసి ఇది ఆడది ఇది మగది అని చాలా జాగ్రత్త గా చూస్తే గాని చెప్పలేం.
 
 
== భాషా విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2577627" నుండి వెలికితీశారు