బొంతు రామ్మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చి వికీపీడియా శైలికి అనుగుణంగా సవరణ
పంక్తి 15:
}}
 
'''బొంతు రామ్మోహన్''' (జ.జననం [[జూలై 51973]], [[1973జూలై 5]]) [[తెలంగాణ]] రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ యొక్క మేయర్. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] సార్టీకిపార్టీ రాజకీయ నాయకుడు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రామ్మోహన్ హైదరాబాద్ నగరానికి మొదటి మేయర్.<ref name="'గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్">{{cite news|last1=సాక్షి|first1=హైదరాబాద్, కథ|title='గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్|url=http://www.sakshi.com/news/hyderabad/bonthu-rammohan-elected-as-greater-mayor-313078|accessdate=7 January 2017}}</ref> <ref name="గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌">{{cite news|last1=ఆంథ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌|url=http://www.andhrajyothy.com/artical?SID=205637|accessdate=7 January 2017}}</ref>
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రామ్మోహన్ హైదరాబాద్ నగరానికి మొదటి మేయర్ అయ్యారు.<ref name="'గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్">{{cite news|last1=సాక్షి|first1=హైదరాబాద్, కథ|title='గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్|url=http://www.sakshi.com/news/hyderabad/bonthu-rammohan-elected-as-greater-mayor-313078|accessdate=7 January 2017}}</ref> <ref name="గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌">{{cite news|last1=ఆంథ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌|url=http://www.andhrajyothy.com/artical?SID=205637|accessdate=7 January 2017}}</ref>
 
== జననం - కుటుంబం ==
[[వరంగల్ జిల్లా]], [[మహబూబాబాద్‌]] వాసులైన బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతులకు [[1973]], [[జూలై 5]]న రామ్మోహన్‌ జన్మించారుజన్మించాడు. రామ్మోహన్‌కు ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు. [[2004]] లో [[హైదరాబాద్‌]] కు చెందిన శ్రీదేవిని [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారుచేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు (కుజిత, ఉషశ్రీ) ఉన్నారు.<ref name="గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌">{{cite news|last1=ఆంథ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌|url=http://www.andhrajyothy.com/artical?SID=205637|accessdate=7 January 2017}}</ref>
 
== చదువు ==
ప్రాథమిక విద్యను [[ఆమనగల్]] లో, ఉన్నత విద్యను [[మహబూబాబాద్‌]] లో చదివారుచదివాడు. ఇంటర్ విద్యను మహబూబాబాద్‌ లోని ఎస్.ఎస్.సి. జూనియర్ కళాశాలలో, డిగ్రీ [[వరంగల్‌]] లో చదివారుచదివాడు. అనంతరం [[హైదరాబాద్]] కి వచ్చి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎంఏ, ఎల్‌.ఎల్‌.బీ. చేశారు. <ref name="గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌">{{cite news|last1=ఆంథ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌|url=http://www.andhrajyothy.com/artical?SID=205637|accessdate=7 January 2017}}</ref>
 
== విద్యార్థి నాయకుడిగా ==
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో విద్యార్థిగా ఉన్న సమయంలో అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారుపాల్గొన్నాడు. విద్యార్థి నాయకుడిగా [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు|ఏబీవీపీ]]లో పనిచేశారు. <ref name="గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌">{{cite news|last1=ఆంథ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌|url=http://www.andhrajyothy.com/artical?SID=205637|accessdate=7 January 2017}}</ref>
 
== రాజకీయ జీవితం ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2002లో ఏర్పాటైన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారునియమించబడ్డాడు. ఆ తరువాత [[2005]]-07లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, [[2007]]-09లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బాధ్యుడిగా, టీఆర్‌ఎస్‌ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారునిర్వర్తించాడు.
 
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో [[చెర్లపల్లి]] డివిజన్ నుంచి కార్పోరేటర్ గా గెలిచి, మేయర్ సీటును దక్కించుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/బొంతు_రామ్మోహన్" నుండి వెలికితీశారు