బిజ్జలుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
| reign = {{circa|1130|1167 CE}}
}}
'''సామ్రాట్ బిజ్జల/బిజ్జలదేవ''' కాలచూరి వంశానికి చెందిన గొప్ప రాజు, వీరు పన్నెండోవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు చిక్కలగి శిలాశాసనం ప్రకారం బిజ్జలుడుని '''మహాభూజపలచాక్షరతి''' గా అభివర్ణించారు, బిజ్జలుడు వారి తండ్రిగారైన '''పెర్మడి''' తదుపరి కాలచూరి కి రాజైనాడు. బిజ్జలుడు [[నాయీ బ్రాహ్మణులు|నాయిబ్రాహ్మణ]] వంశానికి చెందిన వాడు<ref>The Kalachuris(The greate barber rulers In India), written by T.M Dhanraj</ref>. [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించిన బసవన్న తన ఉపనయ కార్యక్రమాన్ని బహిష్కరించి కాలచూరి రాజు అయిన బిజ్జలుని వద్ద మంత్రిగా పని చేయనారంభించాడు, ఈ బసవన్న కుమార్తెన అక్కమాదేవిని బిజ్జలుడు వివహమాడినాడు. బిజ్జలుడు మొదట బసవడు ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రోత్సహించాడు కానీ అంతిమంగా బ్రాహ్మణ పీఠాధిపతులు, ఛాందసవాదుల మాటలకు లోబడిపోయాడు.<ref>http://www.andhrajyothy.com/artical?SID=167939</ref>
 
==కళ్యాణ కాలచూరి రాజులు==
● సామ్రాట్ అచ్చిత<br>
"https://te.wikipedia.org/wiki/బిజ్జలుడు" నుండి వెలికితీశారు