"వాడుకరి చర్చ:Pavan santhosh.s" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఈ విషయాలను కొద్దిగా గమనించవలసిందిగా నా విన్నపం. [[వాడుకరి:Lillinan1|Lillinan1]] ([[వాడుకరి చర్చ:Lillinan1|చర్చ]]) 13:40, 3 ఫిబ్రవరి 2019 (UTC)
:[[వాడుకరి:Lillinan1|Lillinan1]] గారూ, ఈ వ్యాసం మీద పాక్షిక ధోరణులతో పదే పదే పాక్షికమైన సమాచారాన్ని చేర్చడంతో చివరకు ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు ఆ సంగతి గమనించే ఉంటారు. [[చర్చ:ముసునూరి నాయకులు]]లో ఆ వివరాలన్నీ చూడొచ్చు. ఇకపోతే మీరు చెప్పిన సంగతుల విషయమై నాకు నాలుగు అంశాలకు నాలుగు ప్రామాణికమైన మూలాలు ప్రస్తావిస్తూ [[చర్చ:ముసునూరి నాయకులు]]లో మీరు కోరుతున్న మార్పులను రాయండి. నా వాడుకరి చర్చ కన్నా ఆ వ్యాసపు చర్చలో రాస్తే నిర్ణయంపై ఇతర సముదాయ సభ్యులూ పునరాలోచన చేయవచ్చు. లేదంటే ఆయా అంశాలను పరిశీలించి నిర్వాహకులే చేర్చవచ్చు. లేదంటే మరేదైనా నిర్ణయం సానుకూలంగా తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఆధారయుతంగా (ఆయా విషయాలు చారిత్రకంగా స్థిర సత్యాలే కావచ్చు ఏదోక ఆధార గ్రంథం చూపించండి). ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:04, 3 ఫిబ్రవరి 2019 (UTC)
 
కొంత సమయం ముసునూరి నాయకులు పేజీని నిర్బధం నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పులను తగిన ఆధారాలతో నేను సవరించదలుచుకున్నాను. ఆ తరువాత మళ్ళీ నిర్బందించుకోవచ్చుగా కోరుతున్నాను. [[వాడుకరి:Lillinan1|Lillinan1]] ([[వాడుకరి చర్చ:Lillinan1|చర్చ]]) 17:18, 7 ఫిబ్రవరి 2019 (UTC)
33

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2578161" నుండి వెలికితీశారు