నాయీ బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
+ మూలాల చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
<div style="text-align:left;width:80%;padding:1em;border:solid 2px gold;background:#99ffff;color:green;font-blue:bold">
<center>ఈ వ్యాసం నాయీ బ్రాహ్మణుల కులానికి సంబంధించింది. మంగలి వృత్తికి సంబంధించిన విషయం కోసం [[మంగలి]] వ్యాసం చూడండి.</center></div>
{{మూలాలు సమీక్షించండి}}
{{మూలాలు లేవు}}
{{Infobox caste
|caste_name= నాయీ బ్రాహ్మణులు (మంగలి)
Line 13 ⟶ 11:
[[File:Dhanvantari-at-Ayurveda-expo.jpg|thumb|ధన్వంతరికుల మూల పురుషుడు ధన్వంతరీ]]
[[File:Godofayurveda.jpg|thumb|ధన్వంతరి బ్రాహ్మణుల కుల మూల పురుషుడు [[ధన్వంతరి|వైద్య నారాయణ ధన్వంతరి]] విష్ణు అవతారము]]
'''నాయీ బ్రాహ్మణులు''' (మంగలి,మంగల మరియు భజంత్రీ) [[భారత దేశము|భారతదేశం]]లో [[హిందూమతము|హిందూ మతానికి]] చెందిన కులస్థులు.<ref name=PoIp1067>{{cite book |title=People of India: Uttar Pradesh |volume=XLII |editor1-first=A. |editor1-last=Hasan |editor2-first=J. C. |editor2-last=Das |page=1067}}</ref><ref name="autogenerated1415">People of India Gujarat Volume XXI Part Three edited by R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen pages 1415-1418</ref> ఈ కులస్థులు వారి సాంప్రదాయక [[మంగలి]] వృత్తిలో ఎక్కువగా ఉన్నారు. వారిలో అనేక మంది చారిత్రికంగా బ్రాహ్మణుల పేరు అయిన "శర్మ" ను కూడా స్వీకరించారు. <ref>{{cite book|title=Sociology: A Study of the Social Sphere|first=Yogesh|last=Atal|publisher=Pearson Education India|isbn=978-8-13179-759-4|page=242|url=https://books.google.co.uk/books?id=RuK9z3jLcwgC&pg=PA242}}</ref>, ఈ కులాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] లో గ్రూపు-ఎ లో 16 వ నంబరు గల కులంగా "నాయీబ్రాహ్మణ (మంగలి,మంగల,భజంత్రీ)" గా చేర్చింది.<ref>{{Cite web|url=http://www.bcmbcmw.tn.gov.in/obc/faq/andhrapradesh.pdf|title=CENTRAL LIST OF OBCs FOR THE STATE OF ANDHRA PRADESH|last=|first=|date=|website=|archive-url=|archive-date=|dead-url=|access-date=}}</ref> ఇదివరకు నాయీబ్రాహ్మణ కులం అనగా "మంగలి" అని ఉండేది. కానీ భారత దేశ రాజపత్రం (సంఖ్య.33044/99) ప్రకారం నాయీబ్రాహ్మణ అనే కులంలో మంగలి,మంగల మరియు భజంత్రీ కులాల వారు చేరుతారు<ref>{{Cite web|url=http://www.ncbc.nic.in/Writereaddata/note18635288549601270581.pdf|title=The gazette of India, part 1, 2000-09-2000}}</ref>.
 
 
{{మూలాలు సమీక్షించండి}}
{{మూలాలు లేవు}}
వైద్యం, సంగీతం వృత్తులలో స్థిరపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య అభ్యసింది ఇతర వృత్తులలో కూడా రాణిస్తున్నారు. సామాజిక వ్యవస్థలో [[వైద్యులు]], ఆరోగ్య సంరక్షకులుగా, సంగీత విద్వాంసులుగా ఉంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నారు.వీరు శ్రీ వైష్ణువులు. ప్రఖ్యతి చెందిన వైద్యులు "చరక , సుశ్రుతుడు" వీరి [[కులము|కులస్తులే]]. అలాగే "కంబర్ - తమిళ్ రామయణం రచెయిత(తమిళ నాదస్వరం విద్వాంసుల కులానికి(ఒచన్) చెందిన వారు కాంబర్)".
ప్రస్తుతరోజుల్లో వీరు నాయిబ్రాహ్మణులుగా పిలవబడుతున్నారు. నాయి బ్రాహ్మణ వారిలో [[డోలు]] విద్వాంసులు, [[నాదస్వరం]] విద్వాంసులు పూర్వం నుండి ప్రసిద్ధి.
"https://te.wikipedia.org/wiki/నాయీ_బ్రాహ్మణులు" నుండి వెలికితీశారు