గుమ్మలంపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 113:
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలో భాగంగా, 2015,మే నెల, 5వతేదీ వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామంలో ఊరేగించారు. 5వ తేదీ మంఘళవారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. 6వ తేదీ బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠనిర్వహించి, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [5]
 
== గణాంకాలు ==
;జనాభా (2011) - మొత్తం 2,061 - పురుషుల సంఖ్య 1,044 - స్త్రీల సంఖ్య 1,017 - గృహాల సంఖ్య 573