బిర్యాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బిర్యాని (Biryani) అనే పదం పర్షియా పదమైన beryā(n)(بریان) నుండి వచ్చింది. దీని అర్థం "వేయించిన" (లేదా) "వేపుడు". దక్షిణ భారతదేశంలో ఈ వంటకం చాలా ప్రసిధ్ధమైనప్రసిధ్ధమైనది. వంటకంపులిహోర, పొంగళి వాటి లాగ ఇది బియ్యంతో తయారుచేస్తారు. దీనికి సన్నని పాత బియ్యం కావాలి.
 
==కావలసిన పదార్ధాలు==
*పాత సన్నని బియ్యం - అరకిలో
*నెయ్యి - అరకిలో
*ఉల్లిపాయలు - అరకిలో
*జీడిపప్పు - పావుకిలో
*వెల్లుల్లిపాయలు - 100 గ్రా.
*గసగసాలు - 70 గ్రా.
*ధనియాలు - 100 గ్రా.
*కొబ్బరికాయ - ఒకటి
*లవంగాలు - 20 గ్రా.
*ఏలకులు - 20 గ్రా.
*దాల్చినచెక్క - 20 గ్రా.
*కుంకుమపువ్వు
*పచ్చి మిరపకాయలు - 150 గ్రా.
*అల్లం - 50 గ్రా.
*ఆకుపత్రి - 10 గ్రా.
 
==తయారుచేయు విధానం==
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/బిర్యాని" నుండి వెలికితీశారు