విజయనగర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎తారస్థాయి: అక్షర దోషం సరిదిద్దడం జరిగింది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 100:
తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన [[టర్కీ]] సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొని ఒక బలీయమైన శక్తిగా నిలబడింది.
 
విజయనగర రాజులకు సమంతులుగా కమ్మరాజులు అయిన [[పెమ్మసాని నాయకులు]], [[సూర్యదేవర నాయకులు]], [[శాయపనేని నాయకులు]], [[రావెళ్ళ నాయకులు]] ఆంధ్రదేశనిఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచి, ఆ తరువాత స్వతంత్రులుగా ఒక్కొక్కరు రెండు శతాబ్దాల వరకు పరిపాలించారు.<!-- The empire during that period served as a bulwark against invasion from the Turkic [[Delhi Sultanate|Sultanates]] of the [Indo-Gangetic Plain]]; and remained in constant competition and conflict with the the five [[Deccan Sultanates]] that established themselves in the Deccan to the north of it. It remained a land power. -->
 
[[1510]] ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను అధీనంలో ఉన్న [[గోవా]]ను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు వీరికి చాలా ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు