బిర్యాని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
*కొబ్బరికాయ కొట్టి, కోరి, ఆ కోరుని రోట్లోవేసి మెత్తగా రుబ్బాలి. వీటినుండి రెండు-మూడుసార్లు పిండి కొబ్బరిపాలు తీసి పెట్టుకోవాలి.
*ఏరి శుభ్రం చేసిన బియ్యాన్ని 2-3 సార్లు కడిగి గాలించి ఒక వెదురు బుట్టలో వోడేసి ఉంచాలి.
*పొయ్యి మీద వెడల్పాటి కళాయి గిన్నె వించి, అందులో అరకిలో నెయ్యి వేయి, మరిగాక తరిగి వుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి. ఉల్లిముక్కలు దోరగా వేగాక జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, లవంగాలు, ఏలకులు, ఆకుపత్రి వగైరాలు అన్నీ నేతిలో వేసి, అవి వేగిన తర్వాత ముప్పావు లీటరు నీరుపోయాలి. సిద్ధం చేసుకున్న బియ్యం పోసి తగినంత ఉప్పు వేసి మూతపెట్టాలి.
*కాసేపు తర్వాత బియ్యం ఉడికి, నీరు ఇంకిపోయి ఉంటుంది. అప్పుడు కొబ్బరిపాలుపోసి, కుంకుమపువ్వు నలిపి అందులో వేసి, ఒక్కసారి గరిటెతో తిప్పి, మల్లీ మూతపెట్టి కాస్త మగ్గిన తర్వాత కిందనున్న మంట తీసివెయ్యాలి.
 
==బిర్యానీలో రకాలు==
*విజిటబుల్ బిర్యానీ
*ఎగ్ బిర్యానీ
*చికెన్ బిర్యానీ
*మటన్ బిర్యానీ
 
 
"https://te.wikipedia.org/wiki/బిర్యాని" నుండి వెలికితీశారు