యుగపురుషుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
'''యుగపురుషుడు''' 1978 లో కె. బాపయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=telugumoviepedia>{{cite web|title=యుగపురుషుడు (1978)|url=http://telugumoviepedia.com/movie/cast/1434/yugapurushudu-cast.html|website=telugumoviepedia.com|publisher=తెలుగు మూవీపీడియా|accessdate=15 October 2016}}</ref> వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఎన్.టి.ఆర్., కె. బాపయ్య, అశ్వనీదత్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘[[ఎదురులేని మనిషి (1975 సినిమా)|ఎదురులేని మనిషి]]’
తరువాత అదే కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం యుగపురుషుడు. 1978, జూలై 14న విడుదలైన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., జయప్రదల మధ్య శృంగార సన్నివేశాలు కొత్త తరహాలో ఉండడంతోపాటు యువతరాన్ని ఆకర్షించే అనేక అంశాలు ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత.<ref name="సినిమా విశేషాలు">{{cite book|last1=ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=సినిమా విశేషాలు|date=21/07/ July 1978|publisher=ఆంధ్ర సచిత్ర వార పత్రిక|page=30|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=10034|accessdate=13 July 2017}}</ref> ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి [[కె.వి.మహదేవన్]] సంగీతాన్నందించాడు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/యుగపురుషుడు" నుండి వెలికితీశారు