నిండు మనసులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[నందమూరి తారక రామారావు]], <br>[[దేవిక]], <br />[[రాజనాల]], [[ఎల్.విజయలక్ష్మి]], <br />[[వాణిశ్రీ]] |
}}
 
== కథ ==
రాజు కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని సహించని వ్యక్తి. అనుకోని పరిస్థితులలో దొంగలతో చేతులు కలిపి దొంగగా మారవలసివస్తుంది. దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆపదలో ఉన్న సుశీలను కాపాడి తన ఆశ్రయము ఇస్తాడు. సుశీల మంచితనముతో మంచి మనిషిగా మారతాడు. తనను చంపాలనుకున్న వారిని కూడా తన ప్రాణాలను లెక్కచేయకుండా కాపాడి అందరికి దేవుడవుతాడు. దొంగలముఠా సుశీలను అపహరించుకుపోతే
సుశీలను కాపాడటానికి వెళ్ళినప్పుడు జరిగిన ఘర్షణలో దొంగలముటా నాయకుడు శేషు, అతని సహచరురాలు రోజీ ఇద్దరు హత్యకు గురవుతారు. హత్య జరిగిన స్థలానికి వచ్చి పోలీసులు రాజు చేతిలో ఉన్న రివాల్వర్ చూసి అతనిని నిందితుడుగా భావించి కోర్టుకు హాజరుపరుస్తారు. శిక్ష పడే సమయానికి అసలు నేరస్తుడైన సుశీల తండ్రి రఘుపతి తాను చేసిన నేరాన్ని ఒప్పుకుని తన కూతురిని రాజుకు అప్పగిస్తాడు. రాజు నివసిస్తున్న కాలనీ వాళ్ళందరూ వారికి స్వాగతం పలికి నిండు మనస్సులతో వారిని ఆశీర్వదిస్తారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/నిండు_మనసులు" నుండి వెలికితీశారు