గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:5525:1A6F:9191:FD60:5F1C:71E9 (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 19:
| mother = కొమ్మూరి వెంకటసుబ్బమ్మ
}}
'''చలం'''గా ప్రసిద్ధుడైన '''[[గుడిపాటి వెంకట చలం]]''' సుప్రసిద్ధ [[:వర్గం:తెలుగు రచయితలు|తెలుగు రచయిత]], వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహిత్యాన్ని]] ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
'''చలం'''గా
ప్రసిద్ధుడైన '''[[గుడిపాటి వెంకట చలం]]''' సుప్రసిద్ధ [[:వర్గం:తెలుగు రచయితలు|తెలుగు రచయిత]], వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహిత్యాన్ని]] ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు