కడప: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి అక్షరదోషాలు సవరించాను
పంక్తి 19:
|website =
}}
'''కడప ''' - [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[రాయలసీమ]] ప్రాంతములోనిప్రాంతంలోని నగరమునగరం. [[వైఎస్ఆర్ జిల్లా|వైఎస్ఆర్ కడప జిల్లా]]కు ముఖ్యపట్టణముముఖ్య పట్టణం.
 
రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]కి దక్షిణదిశగా 412 కి.మీ ( మైళ్ళ) దూరంలో [[పెన్నా నది]]కి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. నగరానికి రెండు వైపులా [[నల్లమల అడవులు]] ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. [[తిరుమల]] [[వెంకటేశ్వర స్వామి]]కి '''గడప ''' కావటంతో దీనికి ఆ పేరు సిద్ధించింది.
 
[[రామాయణం]] లోని నాల్గవ భాగమైన [[కిష్కింధకాండము|కిష్కింధకాండం]] ఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల [[ఒంటిమిట్ట]]లో జరిగినదని నమ్మకమునమ్మకం. గండిలో కల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో [[ఆంజనేయ స్వామి]] యొక్క సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.
 
==వ్యుత్పత్తి==
పంక్తి 30:
 
==చరిత్ర==
11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప [[చోళ సామ్రాజ్యము]] లోని భాగముభాగం. 14వ శతాబ్దపు ద్వితీయార్థములోద్వితీయార్థంలో ఇది [[విజయనగర సామ్రాజ్యము]]లో భాగమైనదిభాగమైంది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉండినదిఉంది. 1422 లో [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని నాయకుడైన]] పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో [[బ్రిటీష్ సామ్రాజ్యం]]లో భాగమైనదిభాగమైంది. కడప నగరం పురాతనమైనదిపురాతనమైంది. అయిననూ [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]]పాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనమవగాపతనంవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలినదితేలింది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయానా నవాబులు|మయాన నవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లినదివిలసిల్లింది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైనదిఒకటైంది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఆనాటి కడప స్థితిగతులను తన [[కాశీయాత్ర చరిత్ర]]లో రికార్డు చేశారుచేశాడు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాశారువ్రాశాడు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో [[నది]], ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక రెజిమెంటు ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందినదిపొందింది.
[[File:Kadapa tower clock.jpg|right|175px|thumb|<center>వన్ టౌన్ పోలీస్ స్టేషను వద్ద నున్న రహ్మతుల్లా క్లాక్ టవర్ </center>]]
 
==భౌగోళికం==
కడప పట్టణం భౌగోళికంగా {{Coord|14.47|N|78.82|E|}} వద్ద ఉంది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు ఉంది. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. తూర్పు కనుమలు జిల్లాని రెండుగా విడదీస్తాయి. ఈశాన్య, మరియు ఆగ్నేయ భాగాలు తక్కువ ఎత్తు గల పీఠభూమి కాగా, దక్షిణ మరియు, నైరుతి భాగాలు సముద్ర మట్టానికి 1500 నుండి 2,500 ఎత్తు గల భూమి. పశ్చిమం దిశగా [[బళ్ళారి]] నుండి [[అనంతపురం]] గుండా పారే [[పెన్నా నది]] ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న [[నెల్లూరు]] జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, [[సగిలేరు]], [[చెయ్యేరు]] మరియు [[పాపాఘ్ని]].
 
{{Geographic location
Line 49 ⟶ 48:
 
==కడప నగరపాలక సంస్థ==
[[File:Kadapa tower clock.jpg|right|175px|thumb|<center>వన్ టౌన్ పోలీస్ స్టేషను వద్ద నున్న రహ్మతుల్లా క్లాక్ టవర్ </center>]]
{{main|కడప నగరపాలక సంస్థ}}
కడప నగరపాలక సంస్థ వై.ఎస్.ఆర్ జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.
==జనాభా==
 
==దర్శనీయ ప్రదేశాలు==
{{colbegin}}
* దేవుని కడప (లేదా) పాత కడప
* దేవుని కడప చెరువు
Line 65 ⟶ 63:
* పాలకొండలు
* [[శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]], కడప సమీపంలో
{{colend}}
 
==రచయితలు మరియు కవులు==
 
==జిల్లాలోఉర్ధూసాహిత్యం==
==విద్యారంగం==
{{colbegin}}
[[File:Rims medical college kadapa.jpg|right|175px|thumb|<center>రాజీవ్ గాంధీ వైద్య కళాశాల</center>]]
* రాజీవ్ గాంధీ వైద్య కళాశాల, [[పుట్లంపల్లి]]
Line 77 ⟶ 70:
* హైదరాబాద్ పబ్లిక్ పాఠశాల
* యోగి వేమన విశ్వవిద్యాలయము
{{colend}}
 
==వ్యవసాయం మరియు పరిశ్రమలు==
==ప్రముఖులు==
*[[కడప కోటిరెడ్డి]]
Line 88 ⟶ 79:
 
==ప్రదేశాలు==
 
{{colbegin}}
* మృత్యుంజయకుంట
* నబీకోట
Line 103 ⟶ 94:
* ఎర్రముక్కపల్లి
* కాగితాల పెంట
* మాచంపేట
* Mochampet
* చంద్ర మౌలినగర్
{{colend}}
 
==సినిమా థియేటర్లు==
{{colbegin}}
 
* రమేష్
Line 118 ⟶ 107:
* ప్రతాప్
* మురళి
* RAJAరాజా (రహత్)
* ఎస్.ఆర్.సినిమాస్
* S R Cinemas
{{colend}}
 
==రవాణరవాణా==
కడపలో ముంబై చెన్నై రైల్వే లైన్ ఇది చాల పురాతనమైనదిపురాతనమైంది. అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కడప బెంగళూర్ రైల్వే లైన్ ఉన్నాయ్ఉన్నాయి. ఇది పెళ్ళిమర్రి వరకు పూర్తి అయింది . కడపలో కర్నూలు రాణిపేట లను కలిపే 40 వ జాతీయ రహదారి మరియు చెన్నై ముంబై లను 716 వ
 
* కడపలో కర్నూలు రాణిపేట లను కలిపే 40 వ జాతీయ రహదారి,
* చెన్నై ముంబైలను 716 వ జాతీయ రహదారి వయా పుత్తూరు, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, ముంబై ల రహదారి
 
మరియు* కడప బెంగళూర్ 340 వ జాతీయ రహదారి వయా రాయచోటిి, మదనపల్లె,
* బెంగళూరు రహదారి మరియు కడప విజయవాడ హైవే వయా మైదుకూరు, పొరుమామిళ్ళ, క‌ంభ‌ం,
 
* మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే మరియు కడప పులివెందుల హైవే, కడప బద్వేల్ నెల్లూరు హైవేలు కడప లో ఉన్నాయి.
బెంగళూరు రహదారి మరియు కడప విజయవాడ హైవే వయా మైదుకూరు, పొరుమామిళ్ళ, క‌ంభ‌ం,
 
మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే మరియు కడప పులివెందుల హైవే, కడప బద్వేల్ నెల్లూరు హైవేలు కడప లో
 
ఉన్నాయి.
 
==వెలుపలి లింకులు==
{{commons category|Kadapa}}
*[http://www.kadapa.info/%E0%B0%95%E0%B0%A1%E0%B0%AA-%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0%E0%B0%82/ కడప నగర విశేషాలు]
 
*[http://kadapa.info/ www.kadapa.info,- The largest viewed website of the district.]
* [http://ysrkadapa.info/ www.ysrkadapa.info,- HISTORICAL GUIDE TO THE WEB.]
Line 146 ⟶ 129:
==ఇవి కూడా చూడండి==
* [[నన్నారి షర్బత్]]
* [[కడప విమానాశ్రయం]]
* [[రాయలసీమ]]
* [[కర్నూలు]]
* [[అనంతపురం]]
* [[చిత్తూరు]]
* [[దేవునికడప|దేవుని కడప]]
 
*{{wikivoyage| Cuddapah| కడప }}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
*
{{1911}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{1911}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/కడప" నుండి వెలికితీశారు