కొత్తపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
'''కొత్తపట్నం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523286., ఎస్.టి.డి కోడ్ = 08592.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
=== గ్రామనామ వివరణ ===
కొత్తపట్నం అన్న గ్రామనామం కొత్త అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో కొత్త అన్న పదం పౌర్వాపర్యసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=240}}</ref> సముద్రతీరప్రాంతం కావడంతో ఈ గ్రామంపేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం స్వీకరించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కొత్తపట్నం" నుండి వెలికితీశారు