దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 223:
అదే విధంగా [[ఆయనే ఉంటే మంగలెందుకు]] వంటి సామెతలపై మీ అభిప్రాయాలను ఆ వ్యాస చర్చాపేజీలో రాయకుండా దానిని [[వికీపీడియా:పనికమాలిన సమేత]] కు తరలించారు. [[కౌండిన్యులు]] వ్యాసాన్ని [[వాడుకరి చర్చ:కౌండిన్యులు]] అనే పేరుకు తరలిస్తున్నారు. వ్యాసాలలో సమాచారాన్ని తొలగించుట, అనవసర అంశాలను చేర్చుట, అనవసర దారిమార్పులు వంటి కార్యక్రమాలను చేస్తున్న మీరు మీ థోరణి మార్చుకొననిచో మీపై కూడా నిరోధం విధించబడుతుంది.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 02:43, 7 ఫిబ్రవరి 2019 (UTC)
 
:మీకు ఎటువంటి ఆధారాలు కావాలి మిత్రమా?? నాకు మీ ఉద్దేశం అర్ధం కావడంలేదు [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 01:57, 8 ఫిబ్రవరి 2019 (UTC)
::అంటే మీరు మీ వికీపీడియాలో కులపరమైన సామెతలను ప్రోత్సహిస్తారా ?? [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 02:01, 8 ఫిబ్రవరి 2019 (UTC)
 
:::మీకు స్పెల్లింగ్ లు రాకపోతే నేర్చుకోండి అంతేకాని మీకు నచ్చిన విధముగా వికీపీడియాలో వ్రాస్తే సహించేది లేదు. నాయిబ్రాహ్మణలో ఉపకులాలను మంగలి, మంగళ, భజంత్రీ అంటారు. మీకు మంగళ స్పెల్లింగ్ ఏ సరిగా రాయడంలేదు మరి మీరు వ్యాసకర్త ఎలా అయ్యారు??
అంటే మీరు మీ వికీపీడియాలో కులపరమైన సామెతలను ప్రోత్సహిస్తారా ?? [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 02:01, 8 ఫిబ్రవరి 2019 (UTC)
 
మీకు స్పెల్లింగ్ లు రాకపోతే నేర్చుకోండి అంతేకాని మీకు నచ్చిన విధముగా వికీపీడియాలో వ్రాస్తే సహించేది లేదు. నాయిబ్రాహ్మణలో ఉపకులాలను మంగలి, మంగళ, భజంత్రీ అంటారు. మీకు మంగళ స్పెల్లింగ్ ఏ సరిగా రాయడంలేదు మరి మీరు వ్యాసకర్త ఎలా అయ్యారు??
నాయీబ్రాహ్మణ పక్కన బ్రాకెట్ లో మంగలి అనే పదం తొలగించవలసినది గా కోనుకుంటున్నాను [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 06:32, 8 ఫిబ్రవరి 2019 (UTC)
::::[[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] గారూ, వికీపీడియాలో స్వంత అభిప్రాయాలకు తావులేదు. సరైన మూలాలను చేర్చాలి. మీరు మీ బ్లాగులో చేర్చిన మూలాలు అనుమతించబడవు. వికీపీడియాలో నోటబిలిటీ ఉన్న అంశాలు, సరైన మూలాలతో చేర్చాలనేది నియమం. నిజమైన వికీపీడియనుకు కుల, మత, ప్రాంతీయ అభిమానాలు ఉండవు. అన్ని వ్యాసాలను సరైన రీతిలో తీర్చిదిద్ది విజ్ఞాన సర్వస్వాన్ని అందరికీ అంచించాలనే తలంపు ఉంటుంది. మీరు తెలియజేసిన [[ఆయనే ఉంటే మంగలెందుకు]] వ్యాసంలో {{tl|మూలాలు లేవు}} అనే నిర్వహణ మూసను ఉంచాను. ఎవరైనా సరైన మూలాలను చేర్చినట్లైతే ఆ వ్యాసంలోని విషయాలు తొలగించబడవు. మూడవది ఆంగ్లంలోని గజెట్ లో "mangala" అని ఉన్నందున "మంగల" అని రాసాను. మీరు తెలియజేసిన తరువాత వ్యాసంలో సరిచేసితిని. మీరు తెలియజేసినట్లు "నాయీబ్రాహ్మణ" అనే పదం తరువాత భారత ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ ప్రకారం "మంగలి, మంగళ, భజంత్రీ" అనే పదాలను అతికించాను.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 15:28, 8 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు