ఫెడోరా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:స్వేచ్ఛా సాఫ్టువేరు జోడింపబడింది
రెడ్ హ్యాట్ లంకె జోడించాను
పంక్తి 24:
}}
 
'''ఫెడోరా''' అనేది RPM ( [[రెడ్ హాట్హ్యాట్]] ప్యాకేజీ మేనేజర్) మీద ఆధారపడిన సాప్ట్వేర్ల కలయికతో ఏర్పడిన ఒక [[ఆపరేటింగ్ సిస్టం]]. ఇది లినక్స్ కెర్నల్ ను ఆధారంగా చేసుకుని నిర్మితమైనది, ఫెడోరా ప్రాజక్టు సంస్థచే అభివృద్ధి చేయబడుతుంది మరియు [[రెడ్ హాట్హ్యాట్]] చే ప్రాయోజితమైనది.
== చరిత్ర ==
రెడ్హాట్ లినక్స్ విరమించిన తరువాత, 2003 చివరలో ఫెడోరా పరియోజన సృష్టించబడింది. రెడ్ హాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ మాత్రమే [[రెడ్ హాట్హ్యాట్]] అధికారిక సహకారమున్న పంపిణీగా అయింది, అపుడు ఫెడోరా ఒక సామాజిక పంపిణీగా చేసారు.
 
ఫెడోరా అనే పేరు ఫెడోరా లినక్స్ నుండి ఆవిర్భవించింది, రెడ్ హాట్ లినక్స్ పంపిణీ కొరకు అదనపు సాఫ్టువేరును సమకూర్చే ఒక స్వచ్ఛంద పరియోజన, ఫెడోరా నుండే రెడ్ హాట్ యొక్క "షాడోమాన్" చిహ్నాన్ని వాడారు.
"https://te.wikipedia.org/wiki/ఫెడోరా" నుండి వెలికితీశారు