"వాడుకరి చర్చ:Pavan santhosh.s" కూర్పుల మధ్య తేడాలు

(→‎Bhadrachalam Mandal: కొత్త విభాగం)
 
[[Bhadrachalam Mandal]] పేజీని [[ఎటపాక మండలం]] పేజీకి దారి మళ్లించారు. కానీ ఇది సరి కాదు. ఖమ్మం జిల్లలో ఇది వేరే మండలం ([http://www.census2011.co.in/data/subdistrict/4730-bhadrachalam-khammam-andhra-pradesh.html ref]). దయచేసి దీన్ని తొలగించండి. [[User:KCVelaga|KCVelaga]] ([[User_talk:KCVelaga|talk]]) 02:20, 8 ఫిబ్రవరి 2019 (UTC)
:ఆంగ్లం నుంచి 2013లో దారిమార్పులు చేసేవాళ్ళు. ప్రధానంగా సెర్చింజన్లో ఇంగ్లీషులో తెలుగువారు వెతుకుతున్నారు కాబట్టి తెలుగు రిజల్ట్సు కూడా రావాలని. కానీ ఇటీవల సెర్చింజన్ సామర్థ్యం, పనితీరు మారింది. మనమూ స్ట్రక్చర్డ్ డేటా ప్రాజెక్టులు రూపొందించుకున్నాం. ఇప్పుడివి అనవసరం. పైగా భద్రాచలం మండలం నుంచి ఎటపాకకు దారిమార్పు సరికాదు. వీటన్నిటి నేపథ్యంలోనూ తొలగించాను. సూచించినందుకు ధన్యవాదాలు [[User:KCVelaga|కెసి]]! --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:15, 9 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2580909" నుండి వెలికితీశారు