నాయీ బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాస శీర్షికకు, ఈ సమాచారానికి సంబంధం లేదు
పంక్తి 195:
ఇప్పటికి భారతదేశాములో చాల ప్రదేశాల హిందు ఆలయాలలో నాయిబ్రాహ్మణులు పూజారులుగా ఉన్నారు.
తమిళనాడుకు చేందిన గోప్ప కవి "మనిక్కవర్(9 వ శతాబ్ధం)" తమిళ నాయిబ్రాహ్మణ పండితర్ కులానికి చేందిన వారు, మానిక్కవర్ తండ్రి గారు మరియు ఆయన పూర్వికులు పూజారి వర్గానికి చేందిన వారు.
==మంగళ పధము యొక్క గోప్పతనం==
 
* మంగళ వారు (మంగళ కరమైన వారు,పవిత్రమైన వారు,మంగళ బ్రాహ్మణులు)
* మంగళమ్(శుభప్రధం)
* మంగళ శాశనం
* మంగళా దేవి(మంగళూరులో ఉండే దేవత)
* మంగళ గౌరి(పార్వతి మాత అవతారము)
*[[మంగళం (తిరుపతి)|మంగళం]](తిరుపతికి చేందిన ప్రాంతం)
*[[మంగళం (పుంగనూరు)]] - చిత్తూరు జిల్లాలోని [[పుంగనూరు]] మండలానికి చెందిన గ్రామము
*[[మంగళం (విజయపురం)]] - చిత్తూరు జిల్లాలోని [[విజయపురం]] మండలానికి చెందిన గ్రామము
* మంగళ వాధ్యాలు(నాదస్వరం,డోలు)
* మంగళ స్వరాలు(స,రి,గ,మ,ప,ద,ని)
* మంగళగిరి(మంగళగిరి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ ప్రాంతం)
* మంగళ గ్రహం(అంగారకుడు మరియు కుజుడు)
* మంగళ సూత్రం(తాళిబోట్టు)
* మంగళ హారతులు
* మంగళ శ్లోకం
 
(సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే!
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!!)
 
* మంగళ వారము
* మంగళ చండి దేవత
* మంగళ గోత్రం
* మంగళ ప్రదం(శుభప్రదం)
* మంగళ చరణములు
 
(జయ మంగళం నిత్య శుభ మంగళం)
 
* మంగళ ధ్వని
* మంగళ నాదం
* మంగళాష్టకము
 
==కులపరమైన సామేతలు==
'''నాయిబ్రాహ్మణ కుల పరమైన సామేతలు'''
"https://te.wikipedia.org/wiki/నాయీ_బ్రాహ్మణులు" నుండి వెలికితీశారు