దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 233:
 
ఇంకొక చిన్న వివరణ ఇంతకుముందు నాయీబ్రాహ్మణులను మంగలి అని అనేవారు అని వ్రాసేరు. కానీ ఆ పదం "మంగళ" అని మార్చవలెను అని నా మనవి [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 05:47, 9 ఫిబ్రవరి 2019 (UTC)
 
:::[[వాడుకరి:పులి|పులి]] గారూ ఆ రంగాచారి ఎవరో తెలియజేయగలరు. అతను రాసిన గ్రంథమేది? [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] గారూ "క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్" గ్రంథం ఎవరు రాసారు? ఆ పుస్తకానికి నోటబిలిటీ ఉందా? తెలియజేయగలరు. [http://www.ncbc.nic.in/Writereaddata/note18635288549601270581.pdf భారతదేశ రాజపత్రం] లోని ఆరవ పుటలో "నాయీబ్రాహ్మణులు" కు పూర్వపు పేరు "మంగలి" అనే ఉన్నదండీ. మంగళ గా ఎలా మారుస్తాము? ఒకసారి రాజపత్రాన్ని పరిశీలించండి.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 10:26, 9 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు