సిటీ లైట్స్ (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
# 1991లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా మరియు ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా సిటీ లైట్స్ చిత్రాన్ని ఎంపిక చేసింది.
# 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ ఎంపిక చేసిన ఉత్తమ అమెరికన్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం 11వ స్థానంలో నిలిచింది.
# 1949లో ప్రముఖ సినీ విమర్శకుడు జేమ్స్ ఆయేజీ ఈ చిత్రంలోని చివరి సన్నివేశం గురించి గొప్పగా పేర్కొన్నాడు.<ref name="snider">{{cite news|title=What's the Big Deal: City Lights (1931)|url=http://www.seattlepi.com/ae/movies/article/What-s-the-Big-Deal-City-Lights-1931-883942.php|work=Seattle Post-Intelligencer|date=February 15, 2010|last=Snider|first=Eric D.|publisher=The Hearst Corporation|accessdate=9 February 2019}}</ref>
 
== మూలాలు ==