"అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''[[అప్పుచేసి పప్పుకూడు]]''' విజయా సంస్థ వారి సుప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. ఇది ఒక హాస్యరస చిత్రము. ఈ చిత్రములోని దాదాపు అన్నీ [[పాటలు]] ప్రసిధ్ధి పొందాయి. ఈ సినిమా [[1959]] [[జనవరి 14]]న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. ఈ చిత్రంతోపాటే తమిళం చిత్రం ‘కదన్ వాంగి కల్యాణం’ ఏక కాలంలో మొదలుపెట్టారు. ఆ చిత్రంలో రాజాగా [[జెమిని గణేశన్]] (ఎన్టీఆర్ వేషం), జగ్గయ్య పాత్రలో టిఆర్ రామచంద్రన్, రేలంగి పాత్రలో తంగవేలు, గిరిజ పాత్రలో [[ఇ.వి.సరోజ]] నటించారు. [[ఎస్.వి.రంగారావు]] తమిళంలోనూ ముకుందరావుగా నటించగా, సిఎస్సాఆర్ పాత్రలో టిఎస్ బాలయ్య, [[ఆర్.నాగేశ్వరరావు]] రౌడీ రాంసింగ్ పాత్రనూ పోషించారు. తమిళ చిత్రానికి మాటలు, పాటలు తాంజై ఎన్.రామదాసు సమకూర్చారు. విజయా సంస్థే రెండు చిత్రాలూ ఏకకాలంలో రూపొందించి ముందుగా తమిళ చిత్రం [[1958]] [[సెప్టెంబర్ 17]]న విడుదల చేశారుచేసింది. తమిళం, తెలుగులోనూ [[సావిత్రి]], [[జమున]]లే వాళ్ల పాత్రలు పోషించారు.
==పాత్రలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2581644" నుండి వెలికితీశారు