గుడ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 132:
==గ్రామ విశేషాలు==
2017,జూన్‌లో నిర్వహించిన ఐ.సి.డబ్లు.ఎ.ఐ చివరి పరీక్షలలో ఈ గ్రామానికి చెందిన చుండూరు శాంతకుమారి, 800 మార్కులకుగాను 450 మార్కులు సంపాదించి, అఖిల భారతదేశస్థాయిలో 19వ ర్యాంక్ సాధించినది. ఈమె తండ్రి శ్రీ మాలకొండయ్య. [3]
 
==గణాంకాలు==
2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,153.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,194, స్త్రీల సంఖ్య 3,959, గ్రామంలో నివాస గృహాలు 1,884. గ్రామ విస్తీర్ణం 4,376 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/గుడ్లూరు" నుండి వెలికితీశారు