"వాడుకరి చర్చ:K.Venkataramana" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
"షెడ్యూల్ కులంగా మార్పుకై పోరాటం" ఈ లైన్ తొలగించండి. మీరు చెప్తుంది ఉత్తర భారతదేశంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో చేస్తున్నారు. నిజానికి వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇలాంటివి వికీపీడియాలో పెట్టడం మా భావాలకు వ్యతిరేకం . దయచేసి తొలగించండి [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 03:44, 10 ఫిబ్రవరి 2019 (UTC)
 
మీరు మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే సహించేది లేదు తెలియకపోతే తెలుసుకోండి కులాల గురించి అంతేకాని ఏవో అర్ద రహితం గా మార్పులు చేస్తే ఉరుకొము. నా పేరు రావులకోల్లు వెంకట్ పండిత్ నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ని మరియు ధన్వంతరి పరివార్, ధన్వంతరి పరివార్ వెల్ఫేర్ గ్రూపుల స్థాపకుడిని. ఎటువంటి సందేహాలు ఉన్న నేను చెప్పగలను అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు వికీపీడియాలో పెడితే ఉరుకొము [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 03:51, 10 ఫిబ్రవరి 2019 (UTC)
583

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2583024" నుండి వెలికితీశారు