ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
=== పరభాషా సినిమాలు ===
[[బొమ్మ:Svr in nartanasala.jpg|thumb|[[నర్తనశాల]]లో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు|alt=|ఎడమ]]1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన [[పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)|పెళ్ళి చేసి చూడు]] సినిమాను తమిళంలో ''కల్యాణం పణ్ణి పార్'' అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశాడు. తర్వాత ''అన్నై'', ''శారద'', ''కర్పగం'', ''నానుం ఒరుపెణ్'' వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు గాంచాడు. తెలుగులో ఘనవిజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించాడు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన [[నాదీ ఆడజన్మే|నాది ఆడజన్మే]] ఆధారంగా హిందీలో తీసిన ''మై భీ లడ్కీ హూ'' లాంటి హిందీ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, ''విదయాగలే ఎతిలే ఎతిలే'', కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించాడు.
 
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన [[నర్తనశాల]] [[ఇండొనేషియా]]లోని [[జకార్తా]]లో [[ఆఫ్రో]]-[[ఆసియా]] అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన ''[[చదరంగం (1967 సినిమా)|చదరంగం]]'' చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకున్నది. నటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు.
పంక్తి 51:
 
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశాడు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. [[చైనా]]తో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత [[పాకిస్తాన్‌]]తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు. పెంపుడు జంతువలంటే రంగారావుకిష్టం. వాళ్ళ ఇంటిలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలుండేవి. వేట అంటే కూడా ఆయనకు ఆసక్తి ఉండేది. కానీ కొద్దికాలం తర్వాత ఆ అలవాటు మానేశాడు. ఆంగ్ల చిత్రాల్లో నటించలని ఆయనకు కోరికగా ఉన్నా అలాంటి అవకాశం రాలేదు. విదేశాల్లో సైతం గుర్తింపు లభించినా స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని ఆయనకు కొరతగా ఉండేది.<ref name="biography"/>
 
{{Quote box|quote=రంగారావు.. వంటి మహానటులు ఆంధ్రదేశంలో పుట్టటము వారి దురదృష్టము అనిపిస్తుంది. ఏ పాశ్చాత్య దేశాలలోనో వీరు పుట్టి ఈ ప్రతిభ చూపివుంటే ఆదేశ ప్రజలు, ప్రభుత్వాలూ వీరినెంత పైకి ఎత్తివుండేవో, ఎన్ని గౌరవాలు వీరికి లభించివుండేవో, ప్రపంచమహానటుల స్థాయి వీరికి దక్కి వీరికి ఇంకా ఎంత పేరు వచ్చివుండేదో ననిపించక మానదు.
|source=- [[శిష్టా ఆంజనేయశాస్త్రి]]{{sfn|శిష్టా ఆంజనేయశాస్త్రి|1976|215}}}}
 
==అవార్డులు, ప్రశంసలు==
[[దస్త్రం:SV_Rangarao_Garu_in_Dowlaiswaram.png|thumb|తూర్పు గోదావరి ధవళేశ్వరం దగ్గర మాయాబజార్ సినిమాలో నటించిన ఘటోత్కచుని పాత్రలో ఎస్వీ రంగారావు విగ్రహం]]{{Quote box|quote=రంగారావు.. వంటి మహానటులు ఆంధ్రదేశంలో పుట్టటము వారి దురదృష్టము అనిపిస్తుంది. ఏ పాశ్చాత్య దేశాలలోనో వీరు పుట్టి ఈ ప్రతిభ చూపివుంటే ఆదేశ ప్రజలు, ప్రభుత్వాలూ వీరినెంత పైకి ఎత్తివుండేవో, ఎన్ని గౌరవాలు వీరికి లభించివుండేవో, ప్రపంచమహానటుల స్థాయి వీరికి దక్కి వీరికి ఇంకా ఎంత పేరు వచ్చివుండేదో ననిపించక మానదు.
|source=- [[శిష్టా ఆంజనేయశాస్త్రి]]{{sfn|శిష్టా ఆంజనేయశాస్త్రి|1976|215}}|align=left|width=180px}}ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో ఆయనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్రా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు. అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతులమీదుగా పారితోషికం స్వీకరించాడు.
[[దస్త్రం:Svr stamp.jpg|thumbnail|ఎస్వీ రంగారావుపై 2013లో విడుదలయిన తపాలాబిళ్ళ]]
ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో ఆయనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్రా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు. అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతులమీదుగా పారితోషికం స్వీకరించాడు.
 
ఈయన నటించిన [[బంగారుపాప]] (1955) అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసిన చార్లీ చాప్లిన్ ''ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడ''ని అన్నాడు. ఇలియట్ రాసిన ''సైలాస్ మార్నర్'' అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం.<ref name="gotelugu.com">{{Cite web|url=http://www.gotelugu.com/issue11/286/telugu-columns/article-on-sv-ranga-rao-by-tvs-sastry/|title=సుశాస్త్రీయం : నటసార్వభౌమ 'యశస్వి'రంగారావు|website=గోతెలుగు.కామ్|last=టివిఎస్|first=శాస్త్రి}}</ref> ప్రముఖ నటుడు [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] ఆయన గురించి ప్రశంసిస్తూ ఇలా అన్నాడు. ''రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదుమంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వాడు''.<ref>{{Cite web|url=https://kapunadu.org/sv-ranga-rao-biography/|title=ఎస్వీ రంగారావు బయోగ్రఫీ}}</ref> తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నా అతను చనిపోయినప్పుడు కనీసం ఒకరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయడమో, మరేదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు బాధపడ్డారు.{{sfn|శిష్టా ఆంజనేయశాస్త్రి|1976|216}}
 
;బిరుదులు
;[[బొమ్మ:Svr in nartanasala.jpg|thumb|right|[[నర్తనశాల]]లో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు]]బిరుదులు
 
* విశ్వనటచక్రవర్తి
Line 78 ⟶ 74:
 
== గుర్తింపు ==
[[దస్త్రం:Svr stamp.jpg|thumbnail|ఎస్వీ రంగారావుపై 2013లో విడుదలయిన తపాలాబిళ్ళ|alt=|ఎడమ]]
[[దస్త్రం:యస్వీఆర్.jpg|right|thumb|200px|విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని యస్వీఆర్ విగ్రహం]]
రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి [[ముప్పవరపు వెంకయ్య నాయుడు|వెంకయ్య నాయుడు]] అధ్యక్షతన జులై 3, 2018లో హైదరాబాదులో జరిగాయి.<ref name="cinemaexpress">{{Cite web|url=https://www.cinemaexpress.com/stories/news/2018/jul/03/sv-rangarao-will-continue-to-inspire-generations-to-come-says-venkaiah-naidu-6833.html|title=SV Rangarao will continue to inspire generations to come, says Venkaiah Naidu|date=3 July 2018|accessdate=18 December 2018|website=Cinema Express|last=CH|first=Murali Krishna}}</ref> ఈ ఉత్సవాలను జులై 3, 2018 నుంచి జులై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారధి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి.<ref name="sakshi">{{Cite web|url=https://www.sakshi.com/news/telangana/sv-ranga-rao-shatabdi-celebrations-tomorrow-1092880|title=రేపటి నుంచి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలు|date=3 July 2018|accessdate=18 December 2018|website=Sakshi}}</ref> జులై 3, 2018న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు.<ref name="indianexpress">{{Cite web|url=http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/jul/04/cm-n-chandrababu-naidu-unveils-125-feet-bronze-statue-of-sv-ranga-rao-1837938.html|title=CM N Chandrababu Naidu unveils 12.5 feet bronze statue of SV Ranga Rao|date=4 July 2018|accessdate=18 December 2018|website=The New Indian Express}}</ref><ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/naidu-announces-museum-in-honour-of-sv-ranga-rao/article24324470.ece|title=Naidu announces museum in honour of S.V. Ranga Rao|date=4 July 2018|accessdate=18 December 2018|website=The Hindu}}</ref>
 
== నటనా శైలి ==
[[దస్త్రం:యస్వీఆర్.jpg|right|thumb|200px240x240px|విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని యస్వీఆర్ విగ్రహం|alt=]]
రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచాడు.<ref name="voxspace">{{Cite web|url=http://www.voxspace.in/2018/04/05/sv-ranga-rao/|title=Remembering SV Ranga Rao : The Legend Less Known, But A Pioneer Of Method Acting|date=5 April 2018|accessdate=18 December 2018|website=VoxSpace|last=KSS}}</ref> రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించాడు. సంతానం చిత్రంలో ఆయన పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించాడు. మాంత్రికుడి పాత్ర కూడా ఆయన పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు