చర్చ:నాయీ బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 176:
 
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, ఈ వ్యాసాన్ని పరిశీలించండి. వ్యాస శీర్షికకు అందులోని విషయాలకు సంబంధం లేని, మూలాలు లేని, రచయిత తన స్వంత బ్లాగునుండి చేర్చిన స్వంత అభిప్రాయాలను తొలగిస్తే బాగుంటుందని భావిస్తున్నాను.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 01:24, 8 ఫిబ్రవరి 2019 (UTC)
:: [[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]] గారూ, వేల యేళ్ళ నాడు కులాల స్థితి ఏమిటన్న చర్చలోకి వెళ్ళినప్పుడే వాటి దిశ చెదిరిపోతుంది. అదే గత శతాబ్దాల చరిత్ర వరకు ప్రస్తుతానికి పరిమితమై రాస్తే బానేవుంటుంది. ఉదాహరణకు తెలుగు నాట ఎందరో సుప్రసిద్ధులైన నాదస్వర విద్వాంసుల్లో అత్యధికులు నాయీ బ్రాహ్మణ కులస్తులే. పారంపర్యంగా వస్తున్న సంగీత కళకు మెరుగులు దిద్ది, సుస్వరమైన సంగీతంతో శ్రోతలను ఓలలాడించిన వారి గురించి ఈ వ్యాసంలో ఏముంది? అసలు వారి గురించి మనకు వ్యాసాలు మట్టుకు ఏమున్నాయి? కానీ మూలాలు ఉన్నాయి. రచయిత, సంగీత విద్వాంసుడు [[భూసురపల్లి వెంకటేశ్వర్లు]] మనకు [http://sathyakam.com/pdfImageBook.php?bId=10664 ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర] అన్న పుస్తకం రాశారు. ఆన్లైన్లోనే ఉంది. దానిలో ఈ కులస్తుల వివరాలు తీసుకుని ముందు మెరుగుపరుద్దాం. క్రమేపీ మిగతా సంగతుల్లోకి వెళ్దాం. ముఖ్యంగా బ్రిటీష్ ఇండియా కాలంలో స్థితిగతులు, ఆపైన స్వతంత్ర భారతదేశంలో పరిస్థితి, 1990లో మండల్ కమీషన్ వారు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాకా స్థితిగతులు వంటివన్నీ సమీక్షించుకుంటూ మంచి వ్యాసంగా తయారుచేయవచ్చు. నేను ప్రయత్నిస్తాను, మీరూ ప్రయత్నిద్దురు గానీ. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని లాక్ లో ఉంచే ఈ పని చేద్దాం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:15, 10 ఫిబ్రవరి 2019 (UTC)
Return to "నాయీ బ్రాహ్మణులు" page.