"వాడుకరి చర్చ:Pavan santhosh.s" కూర్పుల మధ్య తేడాలు

(→‎నాయీబ్రాహ్మణ: కొత్త విభాగం)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
నేను రాజవంశాల గురించి కాకుండా నాయీబ్రాహ్మణులు షెడ్యూల్ కులాలుగా మార్చాలి అనే పదం గురించి నేను వ్యతిరేకిస్తున్నాను [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 04:34, 10 ఫిబ్రవరి 2019 (UTC)
:: ఆ వాక్యానికి మూలం ఉంది. కానీ మీరన్నట్టు పెద్ద ప్రాధాన్యత లేదు. అనేక కులాలు అలాంటి పోరాటాలు చేస్తూన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా విభాగం తీసివేసి ఓ చిన్న వాక్యంగా చేసి వదిలాను. ఆ వ్యాసాన్ని చాలా మార్పుచేర్పులు చేయాలి. నేను ప్రయత్నిస్తాను. ఓ వారం తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు [[వాడుకరి:Nayeevaidya/ప్రయోగశాల]] పేజీ తయారుచేసుకుని అందులో వికీ పద్ధతుల్లో రాసి చూడండి. ఇది నా సూచన. ఉంటానండీ. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:41, 10 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2583106" నుండి వెలికితీశారు