కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
=='''సామూహిక అక్షరాభ్యాసం'''==
 
ప్రముఖ శైవక్షేత్రంమైన [[కోటప్పకొండ]] త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో కొలువుతీరిన మేధా దక్షిణామూర్తి పాదాల చెంత ప్రతి సంవత్సరమూ వేలమంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం జరుగుతుంది. విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా భావించి, కోటప్పకొండను అక్షరాభ్యాస కేంద్రంగా రూపొందించారు. పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని నమ్మకంతోనమ్మకం. వసంత పంచమి రోజుఅదేవిధంగా,కార్యక్రమాన్నిరోజున నిర్వహిస్తారు. సర్వసాధారణంగాచిన్నపిల్లలకి అక్షరాభ్యాసం ఐదోచేయిస్తే ఏటవాళ్లు విద్యావంతులవుతారని చేస్తారునమ్మకం. మాఘమాసం వయస్సుప్రకృతి వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకునివికాసానికి, మనస్సులోసరస్వతి నిలుపుకొనేమనోవికాసానికి శక్తిసంకేతం. చిన్నారికి లభిస్తుంది.రెండింటి అందుకేకలయిక చిన్నారులకుపరిపూర్ణ అక్షరాభ్యాసంవికాసానికి చేయిస్తారునిదర్శనం. అక్షరాభ్యాసందీనికి చేయించుకొనేప్రతీకగా చిన్నారులకువసంత పలక,పంచమి బలపం,వ్యాప్తిలోకి సరస్వతివచ్చింది. అమ్మవారిమనిషిలో రూపు,ఉండే కంకణములు,అవిద్య ప్రసాదంలేదా పంపిణీఅజ్ఞానం చేసితొలగిపోయి పిల్లలతోఎప్పుడు తొలిసారిజ్ఞానం అక్షరాలుఅనే దిద్దిస్తారు.వెలుగురేఖ ప్రసారమవుతుందో సందర్భంగా గణపతిరోజు పూజ,మనిషి మేథావికాసానికి దక్షణామూర్తి,ప్రారంభసూచిక సరస్వతిఅవుతుంది. పూజలు,అజ్ఞానం గణపతిఅనే హోమం,మంచుతో మేథాగడ్డకట్టిన దక్షణామూర్తిమనిషి హోమంహృదయాన్ని జరిపి,చదువు చిన్నారులతోఅనే “ఓంవేడితో నమఃకరిగించి శివాయః సిద్ధం నమః”జ్ఞానం అనే అక్షరాలనువెలుగును దిద్దిస్తారు.ప్రసరింపజేయటమే విద్యాధివసంత దేవతపంచమి సరస్వతిఅంత‌రార్థం. అయినాకాబట్టి, జ్ఞానస్వరూపుడువసంతపంచమి శివుడురాగానే కాబట్టిపిల్లలతో “నమశ్శివాయోతొలిసారి అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుందిదిద్దిస్తారు.అందుకే చిన్నారులకు విద్యార్థితోవసంత తొలిపంచమి అక్షరాలనురోజు బియ్యంపైఅక్షరాభ్యాసం రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉందిచేయిస్తారు. సర్వసాధారణంగా చిన్నారికిఅక్షరాభ్యాసం ఎప్పుడూఐదో ధనధాన్యాలుఏట సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థంచేస్తారు. రాష్ట్ర విభజనవయస్సు అనంతరంవచ్చేసరికి బాసరవిషయాన్ని తరహాలోగ్రహించి కోటప్పకొండనుఅర్థం అక్షరాభ్యాసచేసుకుని, కేంద్రంగామనస్సులో దేవాదాయ,నిలుపుకొనే ధర్మాదాయశక్తి శాఖచిన్నారికి ప్రకటించారులభిస్తుంది.
 
'''మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ
పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత: శుచి:'''
 
ఈ మంత్రాన్ని పఠిస్తూ.. సరస్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. సరస్వతీదేవి ప్రతిమ ముందు పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు ఉంచి షోడవోపచారాలతో మాతను పూజించాలి. తల్లికి తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, తెలుపు వస్త్రాలతో అమ్మవారిని పూజించాలి. అందుకే అక్షరాభ్యాసం చేయించుకొనే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి అమ్మవారి రూపు, కంకణములు, ప్రసాదం పంపిణీ చేసి పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మేథా దక్షణామూర్తి, సరస్వతి పూజలు, గణపతి హోమం, మేథా దక్షణామూర్తి హోమం జరిపి, అక్షరాభ్యాసం చేయించే పిల్లవాడిని తండ్రి తొడమీద కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను కుమారుడుచేత రాయిస్తాడు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. రాష్ట్ర విభజన అనంతరం బాసర తరహాలో కోటప్పకొండను అక్షరాభ్యాస కేంద్రంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రకటించారు.
 
=='''ప్రభల ఉత్సవ సంబరాలు'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు