విజయలలిత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:Vijayalalita.jpg|right|thumb|200px| ఆంధ్రపత్రిక అట్టపై విజయలలిత]]
'''విజయలలిత''' (జ. జూన్ 17, <ref>[http://www.prabhanews.com/happybirthdays/article-120637 నాట్య విలాసం విజయలలిత - ఆంధ్రప్రభ 17 Jun 2010]</ref> ) 1970వ దశకములోని [[తెలుగు సినిమా]] నటి. ప్రసిద్ధ తెలుగు సినిమా తార [[విజయశాంతి]] చిన్నమ్మ. శృంగార నాట్యతారగా సినీ జీవితాన్ని ప్రారంభించి, [[హీరోయిన్‌]]గానుహీరోయిన్‌గాను ఆ తర్వాత నిర్మాతగానూ తన క్రమశిక్షణ వల్ల ఎదిగింది.<ref>[http://andhraprabhaonline.com/directorspecial/article-97580 నటన+ విలక్షణశిక్షణ] - 'లక్ష్మణరేఖ' గోపాలకృష్ణ : [[ఆంధ్రప్రభ]] ఏప్రిల్ 8, 2010</ref>
 
విజయలలిత 1960లు మరియు 70లలో అనేక [[తెలుగు]] సినిమాలలో నటించింది. సాధు ఔర్ షైతాన్, రాణీ మేరా నామ్ మరియు హథ్‌కడీ వంటి కొన్ని [[హిందీ]] సినిమాలు మరియు కొన్ని [[తమిళ]] చిత్రాలలో నటించింది. [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] తదితర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్‌బాండ్ పాత్రలకు ప్రసిద్ధి. ఈమె నటించిన సినిమాలలో [[రౌడీరాణి]], [[రివాల్వర్ రాణి]], [[చలాకీ రాణి కిలాడీ రాజా]], [[భలే రంగడు]], [[మనుషుల్లో దేవుడు]], [[కదలడు వదలడు]] సినిమాలు ప్రసిద్ధమైనవి.
"https://te.wikipedia.org/wiki/విజయలలిత" నుండి వెలికితీశారు