దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 98:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల అలుగురాజుపల్లిలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూఅలుగురాజుపల్లి లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
=== ఏ.పి.ఆర్.డి.సి.కళాశాల ===
ఈ [[కళాశాల]]<nowiki/>కు చెందిన వాణిజ్య శాస్త్రం అధ్యాపకులు శ్రీ ఎం.వి.రమణ, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా [[విశాఖపట్నం]]<nowiki/>లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[ముఖ్యమంత్రి]] [[నారా చంద్రబాబునాయుడు]] చేతులమీదుగా, ఉత్తమ ఉపాధ్యాయ [[పురస్కారం]] అందుకున్నారు. [10]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు