విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| relatives =
}}
'''విజయ బాపినీడు''' (గుత్తా బాపినీడు చౌదరి) (జననం. [[సెప్టెంబరు 22]], [[1936]] - [[ఫిబ్రవరి 12]], [[2019]]) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>సినిమా దర్శకులు <ref name="Burt2007">{{cite book|last=Burt|first=Richard|title=Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture|url=http://books.google.com/books?id=Az8gAQAAIAAJ|accessdate=7 April 2012|year=2007|publisher=Greenwood Press|isbn=9780313331176|page=195}}</ref> ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో [[మగమహారాజు]], [[ఖైదీ నెం. 786|ఖైదీ నెంబరు 786]] మరియు [[మగధీరుడు]] ముఖ్యమైనవి.
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
"https://te.wikipedia.org/wiki/విజయ_బాపినీడు" నుండి వెలికితీశారు