విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సమాచార పెట్టెలో మరింత సమాచారం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
| image =Vijayabapineedu.jpg
| size = 200px
| birth_date = {{birth date and age|1936|9|22|df=y}}
| birth_place =[[చాటపర్రు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]
| death_date = {{death [[ఫిబ్రవరిdate 12]]and ,[[age|2019]] |02|12|1936|9|22}}
| death_place = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| death_cause = అనారోగ్యం
| education = బి. ఎ
| alma_mater = సి. ఆర్. ఆర్ కళాశాల, ఏలూరు
| occupation = సినిమా దర్శకులు<br>పత్రికా సంపాదకులు
| parents = సీతారామస్వామి, లీలావతి
Line 17 ⟶ 19:
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించాడు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
 
== సినిమారంగ ప్రస్థానం ==
1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా [[చిరంజీవి]] (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), [[శోభన్ బాబు]] నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కృష్ణ గారడీ, [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]]తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ‘కొడుకులు’కొడుకులు బాపినీడు చివరి చిత్రం.<ref name="దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=తాజావార్తలు |title=దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత |url=https://www.eenadu.net/newsdetails/2/2019/02/12/55485/vijay-bapineedu-passed-away |accessdate=12 February 2019 |date=12 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190212061038/https://www.eenadu.net/newsdetails/2/2019/02/12/55485/vijay-bapineedu-passed-away |archivedate=12 February 2019}}</ref>
 
అంతేకాకుండా, రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా, [[భువనచంద్ర]]ను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్‌ను మాటల రచయితగా తెలుగు సినీంగానికి పరిచయం చేశాడు.<ref name="ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి-సినిమా కబుర్లు |title=ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత |url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=711066 |accessdate=12 February 2019 |date=12 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190212061417/http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=711066 |archivedate=12 February 2019}}</ref>
"https://te.wikipedia.org/wiki/విజయ_బాపినీడు" నుండి వెలికితీశారు