"వేములవాడ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(మండల సమాచారం తరలింపు)
'''వేములవాడ''', [[తెలంగాణ]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకుజిల్లా,]] [[వేములవాడ చెందినమండలం|వేములవాడ]] ఒకమండలానికి మండలముచెందిన గ్రామం. <ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/228.Rajanna-Final.pdf</ref>.పిన్ కోడ్ : 505302.
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|website =
|footnotes =
}}ఇది కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్‌-కామారెడ్డి దారిలో ఉంటుంది.
}}
ఇది కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్‌-కామారెడ్డి దారిలో ఉంటుంది.
 
==చరిత్ర==
==శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం==
 
[[శివరాత్రి]] రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ [[దేవాలయం]] ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి.దేవస్థానం గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడుతుంది దేవస్థానం.[[కాశీ]], [[చిదంబరం]], [[శ్రీశైలం]], [[కేదార్‌నాథ్|కేదారేశ్వరం]] లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.ఇక్కడ కొలువై ఉన్న స్వామిని [[శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)|శ్రీ రాజ రాజేశ్వర స్వామి]] అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.
 
రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి.దేవస్థానం గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడుతుంది దేవస్థానం.
 
[[కాశీ]], [[చిదంబరం]], [[శ్రీశైలం]], [[కేదారేశ్వరం]] లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.
 
ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ [[రాజ రాజేశ్వర స్వామి]] అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.
=== స్థలపురాణం ===
భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో [[శివలింగం]] దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
for more information www.srirajarajeshwara.com
-->
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 80,475 - పురుషులు 40,268- స్త్రీలు 40,207<ref name="”మూలం”2">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03</ref>
 
== మూలాలు ==
{{Reflist}}
 
== ఇవి కూడా చూడండి ==
== వెలుపలి లింకులు ==
 
==ఇవి కూడా చూడండి==
 
*[[వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం]]
 
{{తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు}}
== వెలుపలి లింకులు ==
{{వేములవాడ మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2588069" నుండి వెలికితీశారు