వేములనర్వ: కూర్పుల మధ్య తేడాలు

యువజన సంఘాలు:- వేములనర్వ గ్రామంలో 4సంఘాలు ఉన్నాయి. మైత్రి యువజన సంఘం.ఫ్రెండ్స్ యువజన సంఘం మిత్రా యువజన సంఘం .అంబేద్కర్ యువజన సంఘం. సేవా కార్యక్రమాలు::-ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంపులు తో పాటు,కంటి వైద్య శిబిరాలు మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది.వీటితో పాటు గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత మరియు వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి యువజన సంఘాలు వెళ్తున్నాయి,ఫ్రెండ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేవాలయాలలో సేవా కార్యక్రమాలతో మరియు గ్రామంలో గాంధీ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్ యువజన సంఘ
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 156:
'''<big>''సేవా కార్యక్రమాలు::-''</big><small><sup>ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంపులు తో పాటు,కంటి వైద్య శిబిరాలు మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది.వీటితో పాటు గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత మరియు వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి యువజన సంఘాలు వెళ్తున్నాయి,ఫ్రెండ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేవాలయాలలో సేవా కార్యక్రమాలతో మరియు గ్రామంలో గాంధీ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్షులుగా వన్నాడ రాజు గౌడ్ గత 12 సంవత్సరాలుగా ఉన్నారు.</sup></small>'''
 
'''<big>మైత్రి యువజన సంఘం వేములనర్వ::-</big>''<sup>2007లో ఏర్పాటు ఏర్పాటుచేసిన మైత్రి యువజన సంఘం గత 11 సంవత్సరాలుగా గ్రామాల్లో వివిధ రకాల హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు.గ్రామంలో సారా పై పోరాటం చేస్తూ,ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు,గ్రామ పంచాయతీలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న డబ్బాలను</sup>'' <sup><big>అంబేద్కర్ యువజన</big> ''సహాయ సహకారాలతో తీసి గ్రామ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన సదస్సులు నిర్వహించారు.గత 12 సంవత్సరాలుగా <small>వేములనర్వ</small> గ్రామంలో కంటి వైద్య శిబిరాలతో పాటు కేశంపేట మండలం లో మండలం మరి కొండరెడ్డి పల్లి,తొమ్మిది రేకుల,పాపిరెడ్డిగూడ గ్రామాల్లో వివిధ గ్రామాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.గత పది సంవత్సరాలుగా <small>వేములనర్వ</small> గ్రామంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.గ్రామంలో నెలకొన్న నీటి సమస్యపై మైత్రి యువజన సంఘం ద్వారా దాతల ద్వారా రెండు లక్షల 40 వేల తో 6 మినీ వాటర్ వాటర్ ట్యాంక్లు నిర్మించడం జరిగింది .వీటితో పాటు గ్రామంలో స్టడీ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత తోపాటు విద్యా వైద్య సేవలను నిర్వహిస్తున్నారు.గ్రామ పాఠశాలలో క్రీడా సామాగ్రి తో పాటు,పాఠశాలకు మైమైక్ సెట్లు మరియు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది.గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్న మైత్రి యువజన సంఘం.2005 నుంచి 2009 వరకు కట్టేకటికే మల్లేష్ యాదవ్ అధ్యక్షుడిగా కొనసాగారు.2009 నుంచి 2016 వరకు వన్నవాడ మనోహర్ గౌడ్.2016 నుంచి 17 వరకు వడ్ల భానుచందర్ 2017 నుంచి 19 వరకు గన్నోజు సురేష్ కుమార్ అధ్యక్షులు గా సేవలందించారు''</sup>'''{{మూలాలజాబితా}}
 
{{కేశంపేట మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వేములనర్వ" నుండి వెలికితీశారు