"కాకతీయులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కాకతీయులు''' ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము<ref>Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London</ref>. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటుల]] సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన [[కాకతీయులు]] ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు <ref>కాకతీయులు; Sastry, P.V. Parabrahma, The Kakatiyas of Warangal, 1978, Government of Andhra Pradesh, Hyderabad</ref>. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే<ref>Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur</ref>.
 
'''కాకతీయులు'''కమ్మవారిని దుర్జయ వంశస్థులుగా కొన్ని శాసనాలు పేర్కొనడంతో, దుర్జయ వంశస్థులైన కాకతీయులు కమ్మవారు కావచ్చునని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref> కాకతీయులకమ్మ కాలంలోనేకులస్తులు [[ఆంధ్రతాము ప్రదేశ్|ఆంధ్ర]]ఆర్థిక, [[త్రిలింగ]]సామాజిక, పదాలురాజకీయ సమానార్థకాలై,రంగాల్లో దేశపరంగాఉన్నత స్థితికి చేరుకున్నాకా కాకతీయుల పేరును, జాతిపరంగాకాకతీయ ప్రచారంతోరణం పొందాయి.వంటి వీరుచిహ్నాలను ఆంధ్రదేశాధీశ్వరతమ బిరుదుకుల ధరించారు.<ref>ఆంధ్రులసంఘాలు, చరిత్రకాలనీలు, -ప్రదేశాలకు బిఔన్నత్య సూచకంగా ఉపయోగించారు.ఎస్.ఎల్.హనుమంతరావు</ref>
 
కాకతీయుల కాలంలోనే [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]], [[త్రిలింగ]] పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.<ref>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు</ref>
 
వీరి రాజధాని [[ఓరుగల్లు]] (నేటి వరంగల్లు).
33

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2589159" నుండి వెలికితీశారు