ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎మరల కాంగ్రెస్ చేతిలో అధికారం: corrected language errors keeping the information unchanged
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
==తొలి ప్రభుత్వాలు==
[[బొమ్మ:NeelamSanjeevaReddy.jpg|right|thumb|100px|నీలం సంజీవరెడ్డి]]
ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా [[నీలం సంజీవరెడ్డి]] ప్రమాణ స్వీకారం చేసాడు. కానీ ఆయన అఖిల భారత [[కాంగ్రెసు]] కమిటీకి [[అధ్యక్షుడు|అధ్యక్షుడ]]<nowiki/>వడంతో [[1960]] [[జూన్ 10]]న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత రాయలసీమకు చెందిన నేత [[దామోదరం సంజీవయ్య]] ముఖ్యమంత్రి అయ్యాడు. [[1962]] సార్వత్రిక ఎన్నికల తరువాత సంజీవరెడ్డి మళ్ళీ 1962 [[మార్చి 12]]న [[ముఖ్యమంత్రి]] అయ్యాడు. [[కర్నూలు]] రవాణా వ్యవస్థ జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ [[1964]]లో ఆయన రాజీనామా చేసాడు.
 
==ఉద్యమాల కాలం==