"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

చి
Lillinan1 (చర్చ) చేసిన మార్పులను Kumarrao చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (Lillinan1 (చర్చ) చేసిన మార్పులను Kumarrao చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
{{వికీకరణ}}
{{వర్గీకరణ}}
'''పెమ్మసాని కమ్మ నాయకులు''' ముందు బెల్లంకొండ కోట పాలకులుగా ఆ పిమ్మట గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన [[గండికోట యుద్ధం]]తో వీరి రాజ్యం పతనం అయింది.
 
ముఖ్యముగా [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] కాలములో [[గండికోట]] పాలకులుగా ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]]కు చెందిన ముసునూర్ల గోత్రీకులు.
[[Image:Gandikota part of the fort.JPG|thumb|గండికోట ప్రాకారములోని కొంత భాగము]]
 
1369వ1424వ<ref>రాబర్ట్ సెవెల్, విజయనగర ఎంపైర్</ref> సంవత్సరములో ముసునూరికాకతీయ కమ్మసామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరు [[విజయనగరము]]నకు తరలిపోయి ఆ తరువాత రెండు శతాబ్దములు దక్షిణభారతదేశమును [[హిందూమతము]]<nowiki/>ను రక్షించుటకు పాటుపడిరి.
 
==మూలము==
 
చారిత్రకాధారములను బట్టి పెమ్మసాని కమ్మ నాయకుల [[వంశము]]<nowiki/>నకు మూలపురుషుడు వేంకటపతి నాయకుడునాయుడు. ఈతను [[బుక్కరాయలు (అయోమయ నివృత్తి)|బుక్కరాయ]]<nowiki/>ల కడ సేనాధిపతిగా పనిచేసెను. పిమ్మట కుమార తిమ్మా నాయకుడునాయుడు బుక్కరాయనికి పలుయుద్ధములలో తోడ్పడెను. కుమారతిమ్మ [[జమ్మలమడుగు]], [[వజ్రకరూరు]], [[కమలాపురం]], [[తాడిపత్రి]], [[పామిడి]]లలో కోటలు కట్టించెను.
 
==తిమ్మా నాయకుడునాయుడు==
పెమ్మసాని వంశమునకు యశః కీర్తులు సాధించినవాడు తిమ్మా నాయకుడునాయుడు. ప్రౌఢ దేవరాయలవద్ద (రెండవ దేవరాయ; 1420-1448) సేనాధిపతిగా [[గుల్బర్గా]] [[యుద్ధం|యుద్ధము]]<nowiki/>లో అహమ్మదు షాను వోడించి యాడకి పరగణాను 1422 లో బహుమతిగా పొందెను. క్రమముగా [[గుత్తి]] మరియు [[గండికోట]]<nowiki/>లను కూడా తన ఆధీనములోనికి తెచ్చుకొనెను. గండికోటను శత్రుదుర్భేద్యమగు కోటగా బలపరిచెను. తిమ్మా నాయకునితిమ్మానాయుని ప్రాభవము [[కృష్ణా నది]] నుండి [[అనంతపురము]]వరకు వ్యాపించెను. ఈతని సంవత్సర ఆదాయము ఇరువది ఇదు లక్షలు కాగా తొమ్మిది లక్షలు [[విజయనగరం|విజయనగర]] రాజునకు కప్పముగా చెల్లించుచుండెను. నాణెములు వీరభద్రుని బొమ్మతో ముద్రించెను. పెక్కు సంవత్సరములు పరిపాలించి పలు దేవాలయములు, చెరువులు, ఆరామములు కట్టించెను. ఈతని తరువాత [[కొడుకు]] వీరతిమ్మా నాయకుడునాయుడు రాజ్యము చెసెను.
 
==రామలింగ నాయకుడునాయుడు==
వీరతిమ్మా నాయకునికివీరతిమ్మానాయునికి చెన్నప్పయను [[కొడుకు|కుమారుడు]] గలడు. చెన్నప్పకు రామలింగ మరియు పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులు గలరు. వీరిలో రామలింగ నాయకుడునాయుడు మహాయోధునిగా బహుళ పేరుప్రఖ్యాతులు సంపాదించెను. రామలింగ గండికోటను 1509 నుండి 1530 వరకు పాలించెను. ఈతనివద్ద మహాయోధులగు 80,000 [[సైనికులు]] గలరు. [[విజయనగరము]]<nowiki/>లో బస చేయుటకు 1430 కుంటల స్థలము గలదు. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]]<nowiki/>కు సామంతునిగా, యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, [[గోల్కొండ]] మరియు అహమ్మదునగరు సేనలపై ఒకేమారి విజయము సాధించి కృష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యెను. [[రాయచూరి యుద్ధము]]లో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలెను. పెమ్మసాని నరసింహ నాయకుడునరసింహనాయుడు రాయచూరి యుద్ధములో తన అన్నకొడుకైన రామలింగ నాయకునినాయుని పరాక్రమాలను కొనియాడుతూ ఒక చాటు పద్యములో "ముగ్గురు వజీరులను ముక్కపరిచె" అని చెప్పెనని [[రాయవాచకము]] ఉటంకిస్తున్నది.<ref>[http://books.google.com/books?id=nLYPejP-iE8C&pg=PA204&dq=gandikota+battle&lr=&client=firefox-a&sig=ACfU3U2bgZGCj0uDPl7vOWKSx1GffI6G_g Tidings of the king By Phillip B. Wagoner పేజీ.204]</ref> రామలింగ [[అనంతపూరు]] మండలములో పలు [[దేవాలయం|దేవాలయము]]<nowiki/>లు కట్టించెను.
 
రామలింగ నాయకునిరామలింగనాయుని తమ్ముడు పెద్దతిమ్మా నాయకుడుపెద్దతిమ్మానాయుడు కూడా మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యెను.
 
==రెండవ తిమ్మా నాయకుడునాయుడు==
రెండవ తిమ్మా నాయకుడుతిమ్మానాయుడు కృష్ణదేవరాయని [[ఉత్కళ]]<nowiki/>దేశ దండయాత్రలో పాల్గొని [[ఉదయగిరి]], [[అద్దంకి]], [[కొండపల్లి]], [[రాజమహేంద్రవరము]], కటకము ([[కటక్]]) లను జయించెను. రాయలవారి [[ఉమ్మత్తూరు]] దండయాత్రలో ముఖ్యపాత్ర పోషించెను.
 
==బంగారుతిమ్మా నాయకుడునాయుడు==
1529వ సంవత్సరములో రాయలవారు మరణించిరి. అల్లుడగు రామ రాయలు [[సింహాసనం|సింహాసన]]<nowiki/>మెక్కెను. [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] ప్రోద్బలముతో సలకము తిమ్మరాజు విజయనగరముపై దండెత్తెను. రామరాయలు గండికోటకు పారిపోయిరాగా బంగారుతిమ్మ ఆతనికి ఆశ్రయమిచ్చి తిమ్మరాజుపై [[యుద్ధము]]<nowiki/>నకు వెడలెను. కోమలి వద్ద జరిగిన పోరులో సలకము రాజుని సంహరించి బహమనీ సైన్యమును పారద్రోలి రామ రాయలను విజయనగర సింహాసనముపై అధిష్ఠించెను. ఈ ఉదంతము పెమ్మసానివారి స్వామిభక్తికి, విశ్వాసమునకు, విజయనగరసామ్రాజ్య రక్షణాతత్పరతకు తార్కాణము.
 
[[తళ్ళికోట యుద్ధము]] తరువాత విజయనగర రాజ్యము [[పెనుగొండ]]కు తరలిపోయెను. ఈ సమయమున [[శ్రీరంగరాయలు]] మరియు వేంకటపతిరాయలకు అండగా పెదవీరా నాయకుడుపెదవీరానాయుడు అటుపిమ్మట బొజ్జతిమ్మా నాయకుడుబొజ్జతిమ్మానాయుడు మరియు వేంకటగిరినాయకుడువేంకటగిరినాయుడు బీజాపూరు [[గోల్కొండ]] సైన్యములతో తలపడుచూ రాజ్యావశేషములను కాపాడుతూ వచ్చిరి.
 
==పతనము==
చిన్న తిమ్మా నాయకుడుచిన్నతిమ్మానాయుడు [[గండికోట]] చివరి పాలకుడు. ఈతని మంత్రి పొదిలి లింగన్న ప్రోద్భలముతో గోల్కొండ నవాబు పెద్ద సైన్యముతో మీర్ జుంలాను గండికోట వశము చేసుకొనుటకు పంపెను (1652). భీకరయుద్ధము జరిగినను కోట వశముకాలేదు. గండికోట అప్పగించినచో [[గుత్తి]] దుర్గమునకు అధిపతి చేస్తానని జుంలా బేరసారాలు చేశాడు. తిమ్మా నాయకుడునాయుడు అంగీకరించలేదు<ref>Dr Ghulam Yazdani Commemoration Volume, H. K. Sherwani, 1966, Dr Abul Kalam Azad Oriental Research Institute, Delhi</ref>. చివరికి మీర్ జుంలా లింగన్నకు లంచమిచ్చి చిన్నతిమ్మానాయకునిపైచిన్నతిమ్మానాయునిపై విషప్రయోగము గావించి కోటను ఆక్రమించాడు. చిన్నతిమ్మనాయకునిచిన్నతిమ్మనాయుని [[కొడుకు]] బాలుడగు పిన్నయ నాయుని ఆతని బంధువులు తప్పించి మైసూరు తీసుకొనివెళ్ళిరి. మిగిలిన అరువదియారు ఇంటిపేర్ల [[గండికోట]] [[కమ్మ]] వంశములు గంపలలో ఆభరణములు, విలువైన వస్తువులు పెట్టుకొని [[గుంటూరు]], కార్వేటిరాజుపురము, [[మధుర]], [[తిరునెల్వేలి]], రామనాథపురములకు తరలివెళ్ళిరి. వీరందరు గంపకమ్మవారని, గండికోట కమ్మవారని వాడుకలోనికి వచ్చిరి.
 
కొందరు నాయకులు మధురనేలుచున్న విశ్వనాథ నాయకుని వద్ద, తంజావూరి నాయకుల వద్ద సేనానులుగా చేరిరి. ఫెద్దవీరప్ప నాయుదు, రుద్రప్ప నాయుడు మున్నగువారు సింహళదేశ యుద్ధములలో మధుర నాయకులకు విజయములు సాధించిపెట్టి కురివికులము మొదలగు జమీందారీలు పొందిరి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2590335" నుండి వెలికితీశారు